ఐదేళ్ల పాపకు ఇలాంటి ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్ బాగుంటాయి. సింపుల్ గా ఉంటాయి. 1 గ్రాములో తీసుకోవచ్చు.
మీడియం సైజులో ఉండే ఇలాంటి చిక్ ఫ్లవర్ ఇయర్ రింగ్స్ చిన్న పిల్లలకు చాలా బాగుంటాయి. తక్కువ బడ్జెట్ లో వస్తాయి.
స్కూల్‌కి వెళ్లి పిల్లలకు ఇలాంటి స్టైలిష్ డిజైన్ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి. 1 గ్రాములో చేయించుకోవచ్చు.
గోల్డ్, స్టోన్ కాంబినేషన్ ఎప్పుడూ సూపర్ గా ఉంటుంది. ఫ్లవర్ మధ్యలో స్టోన్ తో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఫార్మల్ లుక్ ఇస్తాయి.
డైసీ ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్ చూడటానికి అందంగా ఉంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. ఒక్క గ్రాములో తీసుకోవచ్చు.
Cotton Sarees: ఉమెన్స్ డే నాడు కూల్‌గా కనిపించాలా? ఈ చీరలు ట్రై చేయండి
Gold Mangalsutra: చైన్ కాంబినేషన్ లో అదిరిపోయే మంగళసూత్రం డిజైన్లు
Silver Earrings: చిన్నారుల కోసం అద్భుతమైన డిజైన్ లో వెండి చెవిపోగులు
Temple Jewellery: అదిరిపోయే డిజైన్ లో టెంపుల్ జ్యువెలరీ.. చూసేయండి