Telugu

5 గ్రాముల్లో లేటెస్ట్ డిజైన్ జుంకాలు.. ఓ లుక్కేయండి

Telugu

డైలీవేర్ జుంకాలు

రోజూవారీ వాడకానికి ఇలాంటి జుంకాలు సూపర్ గా ఉంటాయి. తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.

Image credits: instagram
Telugu

చిక్ ఫ్లవర్ డిజైన్

స్కూల్ కి వెళ్లే పిల్లల నుంచి కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు వరకు ఇలాంటి చిక్ ఫ్లవర్ డిజైన్ జుంకాలు చాలా బాగుంటాయి. 3 గ్రాముల్లో కూడా తీసుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

ట్రెడిషనల్ డిజైన్

ఇలాంటి ట్రెడిషనల్ డిజైన్ జుంకాలు అన్ని దుస్తుల మీదకి సెట్ అవుతాయి. మ్యాచింగ్ నెక్లెస్, ఉంగరంతో లుక్‌ కంప్లీట్ అవుతుంది.

Image credits: instagram
Telugu

2 గ్రాముల్లో జుంకాలు

లైట్ వెయిట్ లో జుంకాలు తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ బెస్ట్ ఆప్షన్. ఈ జుంకాలు 2 గ్రాముల్లో వస్తాయి. హెవీ లుక్ ఇస్తాయి. 

Image credits: instagram
Telugu

హాఫ్ మూన్ డిజైన్

స్టోన్స్, పూసల వర్క్ తో ఉన్న హాఫ్ మూన్ డిజైన్ జుంకాలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. 5 గ్రాముల్లో తీసుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

ఫ్లవర్ డిజైన్ జుంకాలు

ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ జుంకాలు క్లాసీ లుక్ ఇస్తాయి. కూతురికి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవి బెస్ట్ ఆప్షన్. 

Image credits: instagram

Gold Earrings: ఒక్క గ్రాములో అదిరిపోయే ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్

Cotton Sarees: ఉమెన్స్ డే నాడు కూల్‌గా కనిపించాలా? ఈ చీరలు ట్రై చేయండి

Gold Mangalsutra: చైన్ కాంబినేషన్ లో అదిరిపోయే మంగళసూత్రం డిజైన్లు

Silver Earrings: చిన్నారుల కోసం అద్భుతమైన డిజైన్ లో వెండి చెవిపోగులు