మోదీ ప్రభుత్వ నిర్ణయం కశ్మీరీలకు, పాకిస్థానీయులకు ఆమోద యోగ్యం కాదని తెలిపింది. భారత ప్రభుత్వ ధోరణిని తిప్పికొట్టేందుకు వీలైనన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేసింది. రాజకీయపరమైన, దౌత్యపరమైన మార్గాల్లో మాత్రమే కశ్మీర్ సమస్యకు పరిష్కారం అని తాము నమ్ముతున్నట్లు తెలిపింది. 

పాకిస్థాన్: జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయడంపై పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించింది. జమ్ము కశ్మీర్ అంతర్జాతీయ వివాదం అని చెప్పుకొచ్చింది. ఆ అంతర్జాతీయ వివాదంలో తాము భాగస్వామిగా ఉన్నట్లు తెలిపింది. 

భారత్ చట్ట వ్యతిరేక చర్యల నియంత్రణకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసింది. కశ్మీరీల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు పాక్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 

మోదీ ప్రభుత్వ నిర్ణయం కశ్మీరీలకు, పాకిస్థానీయులకు ఆమోద యోగ్యం కాదని తెలిపింది. భారత ప్రభుత్వ ధోరణిని తిప్పికొట్టేందుకు వీలైనన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేసింది. రాజకీయపరమైన, దౌత్యపరమైన మార్గాల్లో మాత్రమే కశ్మీర్ సమస్యకు పరిష్కారం అని తాము నమ్ముతున్నట్లు తెలిపింది. 

ఈ వార్తలు కూడా చదవండి

జమ్ము కశ్మీర్ పై అమిత్ షా అణుబాంబు వేశారు, కలలో కూడా ఊహించలేదు: ఆర్టికల్ 370 రద్దుపై ఆజాద్

అందుకే మేము ఎన్డీయేకి మద్దతిస్తాం.. కశ్మీర్ విభజనపై శివసేన

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ పై అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం: 370 ఆర్టికల్ రద్దు ఇందుకే...

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్