MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Technology
  • Budget Phones : కేవలం 1000 రూపాయలకే ఫోన్.. ఓటిటిలో సినిమాలు చూసుకోవచ్చు, UPI పేమెంట్స్ చేసుకోవచ్చు

Budget Phones : కేవలం 1000 రూపాయలకే ఫోన్.. ఓటిటిలో సినిమాలు చూసుకోవచ్చు, UPI పేమెంట్స్ చేసుకోవచ్చు

కేవలం రూ.1000 బడ్జెట్‌లో మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఎక్కువ సేపు ఉండే బ్యాటరీ, FM రేడియో, UPI పేమెంట్స్ లాంటి ఫీచర్లతో వచ్చే బెస్ట్ కీప్యాడ్ ఫోన్ల కోసం చూస్తుంటే ఈ సమాచారం మీకోసమే. టాప్ 5 ఫీచర్ ఫోన్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 26 2026, 10:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాప్ 5 కీప్యాడ్ ఫోన్లు
Image Credit : Amazon

టాప్ 5 కీప్యాడ్ ఫోన్లు

ఇప్పటి స్మార్ట్‌ఫోన్ల యుగంలో కూడా కీప్యాడ్ (బటన్) ఫోన్లకు డిమాండ్ తగ్గలేదు. పెద్దవాళ్లకు వాడటం తేలికగా ఉండటం, ఎక్కువ సేపు ఛార్జింగ్ నిలవడం, లేదా కేవలం కాల్స్ కోసం రెండో ఫోన్‌గా వాడాలనుకునే వాళ్లు ఇప్పటికీ ఫీచర్ ఫోన్లనే ఇష్టపడతారు. మీరు కూడా కేవలం రూ.1000 బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే లాంగ్ బ్యాకప్, FM రేడియో, టార్చ్‌లైట్‌తో పాటు UPI పేమెంట్స్ సదుపాయం కూడా ఉన్న టాప్ 5 ఫోన్ల జాబితా ఇదిగో.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. నోకియా 105 క్లాసిక్ (Nokia 105 Classic)
Image Credit : Amazon

1. నోకియా 105 క్లాసిక్ (Nokia 105 Classic)

నోకియా బ్రాండ్ ఎంత గట్టిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. తక్కువ ధరలో నమ్మకమైన ఫోన్ కావాలంటే నోకియా 105 క్లాసిక్ బెస్ట్ ఆప్షన్.

డిస్‌ప్లే : 1.77 అంగుళాల QQVGA స్క్రీన్

ప్రాసెసర్ & OS : S30+ ప్లాట్‌ఫామ్, Unisoc 6531E ప్రాసెసర్

బ్యాటరీ : 800mAh బ్యాటరీ (ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 18 రోజుల స్టాండ్‌బై టైమ్ వస్తుంది)

ఇతర ఫీచర్లు : డ్యూయల్ సిమ్, వైర్‌లెస్ FM రేడియో, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, బ్రైట్ టార్చ్‌లైట్. 2000 వరకు కాంటాక్ట్‌లు, 500 SMS లను సేవ్ చేసుకునే అవకాశం ఉంది.

ధర : రూ.999 మాత్రమే

Related Articles

Related image1
Budget Phones : పది వేలకే 5G స్మార్ట్ ఫోన్.. ఫుల్ HD+ 120Hz స్క్రీన్, 50MP కెమెరా, 128GB స్టోరేజ్.. ఇంతకంటే ఏం కావాలి..!
Related image2
Budget EV Cars : అత్యంత చౌక టాటా ఎలక్ట్రిక్ కారు ఏదో తెలుసా?
36
2. హెచ్‌ఎండీ 100 (HMD 100)
Image Credit : Amazon

2. హెచ్‌ఎండీ 100 (HMD 100)

కేవలం కాల్స్ చేసుకోవడానికి, రోజువారీ బేసిక్ అవసరాలకు సింపుల్‌గా ఉండే ఫోన్ కావాలనుకునే వారికి HMD 100 మంచి ఎంపిక.

డిస్‌ప్లే : 1.77 అంగుళాల కాంపాక్ట్ స్క్రీన్

స్టోరేజ్ : 4MB RAM, 4MB ఇంటర్నల్ మెమొరీ

బ్యాటరీ : 800mAh బ్యాటరీ బ్యాకప్

ఇతర ఫీచర్లు : డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఇన్‌బిల్ట్ FM రేడియో, LED టార్చ్, 3.5mm ఆడియో జాక్.

ధర : రూ.999 మాత్రమే

46
3. లావా హీరో శక్తి 2026 (Lava Hero Shakti 2026)
Image Credit : Amazon

3. లావా హీరో శక్తి 2026 (Lava Hero Shakti 2026)

భారతీయ కంపెనీ లావా నుంచి వచ్చిన ఈ మొబైల్, చాలా గట్టిగా ఉండే (Rugged) బాడీ డిజైన్‌కు ఫేమస్.

డిస్‌ప్లే : 1.8 అంగుళాల కలర్ డిస్‌ప్లే (160×128 పిక్సెల్స్)

స్టోరేజ్ : 4MB RAM. ఫైల్స్ సేవ్ చేసుకోవడానికి 32GB వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

బ్యాటరీ : 1000mAh సామర్థ్యంతో పెద్ద బ్యాటరీ

ఇతర ఫీచర్లు : డ్యూయల్ సిమ్, వైర్‌లెస్ FM, పవర్‌ఫుల్ టార్చ్ లైట్.

ధర : రూ.988 మాత్రమే

56
4. ఐటెల్ ఏస్ 3 హీరా (itel Ace 3 Heera)
Image Credit : Amazon

4. ఐటెల్ ఏస్ 3 హీరా (itel Ace 3 Heera)

తక్కువ ధరలో వాయిస్ అసిస్టెంట్, టైప్-సి ఛార్జింగ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఫోన్.

డిస్‌ప్లే : 1.8 అంగుళాల స్క్రీన్, స్పష్టమైన T9 కీప్యాడ్

బ్యాటరీ & ఛార్జింగ్ : 1000mAh బ్యాటరీ, ప్రత్యేకంగా USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్

ప్రత్యేకత : ఇందులో 'కింగ్ టాకర్' (King Talker) వాయిస్ అసిస్టెంట్ ఉంది. దీనితో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వాయిస్ ద్వారా ఫోన్‌ను కంట్రోల్ చేయవచ్చు.

ఇతర ఫీచర్లు : ఆటో కాల్ రికార్డింగ్, బ్లూటూత్, వైర్‌లెస్ FM, టార్చ్ కోసం షార్ట్‌కట్ బటన్.

ధర : రూ.949 మాత్రమే

66
5. జియో భారత్ వి4 (Jio Bharat V4)
Image Credit : Jio Bharat

5. జియో భారత్ వి4 (Jio Bharat V4)

కేవలం కీప్యాడ్ మాత్రమే కాదు, ఇంటర్నెట్, లైవ్ టీవీ, UPI పేమెంట్స్ కూడా కావాలనుకునే వారికి ఇది ఇండియాలోనే అత్యంత చౌకైన 4G ఫోన్.

నెట్‌వర్క్ : 4G కనెక్టివిటీ

డిజిటల్ పేమెంట్ : జియో యూపిఐ (JioPay) ద్వారా సులభంగా డబ్బు పంపొచ్చు.

వినోదం : JioCinema (సినిమాలు), JioTV (లైవ్ టీవీ ఛానెళ్లు), JioChat సదుపాయం.

బ్యాటరీ & మెమొరీ : 1000mAh బ్యాటరీ, 128GB వరకు మెమొరీ కార్డ్ సపోర్ట్.

ప్రత్యేకత: ఈ ఫోన్ తెలుగుతో సహా 23 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది.

ధర : – రూ.899 మాత్రమే (4G + UPI సపోర్ట్)

ఏ ఫోన్ కొనడం బెస్ట్?

  • మీకు కేవలం కాలింగ్, మంచి నెట్‌వర్క్, బ్రాండ్ విలువ కావాలంటే నోకియా 105 క్లాసిక్ ఎంచుకోండి.
  • ఇంటర్నెట్, UPI పేమెంట్స్, లైవ్ టీవీ చూడాలనుకుంటే జియో భారత్ వి4 బెస్ట్ ఆప్షన్.
  • టైప్-సి ఛార్జర్, ఆటో కాల్ రికార్డింగ్ కావాలంటే ఐటెల్ ఏస్ 3 హీరా ఉత్తమమైనది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఫోన్‌ను తాకకుండానే ఫొటోలు, వీడియోలు, స్క్రోలింగ్.. రూ. 400కే సూప‌ర్ గ్యాడ్జెట్
Recommended image2
Phone Charging Tips : మీ ఫోన్‌ ఛార్జింగ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. చేశారో పెద్ద ప్రమాదంలో పడ్డట్టే!
Recommended image3
ChatGPT Warning : ఏఐలో వీటి గురించి వెతికారా? పోలీసులు మీ ఇంటికొస్తారు.. బీ కేర్‌ఫుల్
Related Stories
Recommended image1
Budget Phones : పది వేలకే 5G స్మార్ట్ ఫోన్.. ఫుల్ HD+ 120Hz స్క్రీన్, 50MP కెమెరా, 128GB స్టోరేజ్.. ఇంతకంటే ఏం కావాలి..!
Recommended image2
Budget EV Cars : అత్యంత చౌక టాటా ఎలక్ట్రిక్ కారు ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved