Telugu

అత్యంత చౌక టాటా ఎలక్ట్రిక్ కారు ఏదో తెలుసా?

Telugu

టాటా టియాగో ఈవీ

టాటా మోటార్స్ నుంచి వచ్చిన అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీ. దీని ఫీచర్లు, ధర వివరాలు తెలుసుకుందాం.
Image credits: X
Telugu

టాటా కంపెనీ చౌకైన ఈవీ కారు

టాటా కంపెనీ నుంచి వచ్చిన అత్యంత చౌకైన కారుగా టాటా టియాగోకు మంచి గుర్తింపు ఉంది. ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
Image credits: X
Telugu

ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది?

టాటా టియాగో 19.2kWh బ్యాటరీ ప్యాక్‌తో 223 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. మరో వేరియంట్ ఎలక్ట్రిక్ రేంజ్ 293 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
Image credits: Pexels
Telugu

టాటా కారును ఎలా ఛార్జ్ చేయాలి?

ఈ టాటా కారును ఛార్జ్ చేయడానికి ఛార్జర్ బాక్స్‌ను ఉపయోగిస్తారు. ఫాస్ట్ హోమ్ వాల్ ఛార్జర్‌ను వాడితే, కారు వేగంగా ఛార్జ్ అవుతుంది.
Image credits: X Twitter
Telugu

ఇంట్లోనే ఈ కారుకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు

ఈ టాటా కారును మనం ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీనివల్ల బయట ఛార్జింగ్ స్టేషన్ల కోసం వెతకాల్సిన టెన్షన్ ఉండదు.
Image credits: X Twitter
Telugu

ఈ టియాగొ కారు ధర ఎంత?

ఈ కారులో కంపెనీ రెండు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది. ఈ కారు ధర రూ.7.99 లక్షల నుంచి రూ.11.14 లక్షల మధ్య ఉంటుంది.
Image credits: Social media

Petrol Saving : గురూ.. నీ పెట్రోల్ ఖర్చు తగ్గాలంటే ఈ ట్రిక్స్ ఫాలోకా..

కొత్త యాక్టివా 8G వచ్చేస్తోంది, ధర ఎంత?

Cars Under 5 Lakhs: రూ. 5 లక్షల లోపు వచ్చే బెస్ట్ కార్లు ఇవే!

₹10 లక్షల లోపు.. ఈ ఆటోమేటిక్ కార్లే తోపు!