MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Technology
  • Budget Phones : పది వేలకే 5G స్మార్ట్ ఫోన్.. ఫుల్ HD+ 120Hz స్క్రీన్, 50MP కెమెరా, 128GB స్టోరేజ్.. ఇంతకంటే ఏం కావాలి..!

Budget Phones : పది వేలకే 5G స్మార్ట్ ఫోన్.. ఫుల్ HD+ 120Hz స్క్రీన్, 50MP కెమెరా, 128GB స్టోరేజ్.. ఇంతకంటే ఏం కావాలి..!

రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇంత తక్కువ ధరలో కూడా 5G, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, లాంగ్-టర్మ్ అప్‌డేట్స్ వంటి ఫీచర్లతో ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇలాంటి టాప్ 4 బెస్ట్ మోడల్స్ గురించి ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 26 2026, 06:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ.10,000 లోపు బెస్ట్ ఫోన్లు
Image Credit : Asianet News

రూ.10,000 లోపు బెస్ట్ ఫోన్లు

కొన్నేళ్ల క్రితం రూ.10,000 లోపు మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఆప్షన్లు చాలా తక్కువగా ఉండేవి. కానీ 2026 నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఈ ధరలోనే 5G, 120Hz డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, 50MP కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లతో కూడా మొబైల్స్ దొరుకుతున్నాయి. అయితే పెట్టిన డబ్బుకు ఏ ఫోన్ సరైనదో తెలుసుకోవడమే కస్టమర్లకు అసలైన సవాలు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పోకో M7 (Poco M17)
Image Credit : fb

పోకో M7 (Poco M17)

ఈ లిస్టులో మొదటి స్థానంలో పోకో M7 5G ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్, 120Hz స్క్రీన్, 5G సపోర్ట్ ఉన్నాయి. అందుకే రోజువారీ పనుల నుంచి లైట్ గేమింగ్ వరకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Related Articles

Related image1
Budget 5G Phone : కేవలం రూ.12 వేలకే... రెండ్రోజుల బ్యాటరీ లైఫ్ తో సూపర్ 5G ఫోన్
Related image2
Smart TV: స్మార్ట్ టీవీని గోడకు అమర్చాలా.? టేబుల్‌పై పెట్టాలా.? ఏది బెస్ట్ ఆప్ష‌న్.?
35
మోటో G35 (Moto G35)
Image Credit : Motorola India Twitter

మోటో G35 (Moto G35)

క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ ఇష్టపడేవాళ్లు మోటో G35 5Gని చూడొచ్చు. అనవసరమైన యాప్స్ లేని సాఫ్ట్‌వేర్, ఫుల్ HD+ 120Hz స్క్రీన్, డాల్బీ అట్మోస్ స్పీకర్లు దీని ప్రత్యేకతలు. 

మరోవైపు శాంసంగ్ గెలాక్సీ F06 (Samsung Galaxy F06) 5G స్మార్ట్ ఫోన్ తన నమ్మకమైన One UI, డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, లాంగ్-టర్మ్ అప్‌డేట్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఫ్యామిలీ యూజర్లు, మొదటిసారి కొనేవాళ్లను ఆకట్టుకుంటోంది.

45
ఇన్ఫినిక్స్ హాట్ 50 (Infinix Hot 50)
Image Credit : Pinterest

ఇన్ఫినిక్స్ హాట్ 50 (Infinix Hot 50)

ఎక్కువ స్టోరేజ్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు ఇన్ఫినిక్స్ హాట్ 50 5Gని ట్రై చేయొచ్చు. 120Hz స్క్రీన్, 128GB స్టోరేజ్, పవర్‌ఫుల్ బ్యాటరీతో ఇది రోజువారీ వాడకంలో మంచి అనుభవాన్ని ఇస్తుంది. వీడియోలు చూడటం, సోషల్ మీడియా వాడటం, ఒకేసారి ఎక్కువ యాప్స్ రన్ చేయడం వంటి పనులకు ఇది చాలా బాగుంటుంది.

55
తక్కువ ధర ఫోన్లు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?
Image Credit : @Sudhanshu1414 Twitter

తక్కువ ధర ఫోన్లు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?

ఫోన్ కొనేటప్పుడు కేవలం కెమెరా లేదా ధర చూసి నిర్ణయం తీసుకోవద్దు. ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, స్టోరేజ్, బ్యాటరీ, సర్వీస్ నెట్‌వర్క్ వంటివి కూడా గమనించాలి. మీ అవసరాలకు సరిపోయే మోడల్‌ను ఎంచుకుంటే, రూ.10,000 లోపు కూడా చాలా ఏళ్లపాటు నమ్మకంగా వాడగలిగే స్మార్ట్‌ఫోన్‌ను కొనొచ్చు. 2026 జూన్ నాటి ధరల ప్రకారం, ఈ నాలుగు ఫోన్లు పెట్టిన డబ్బుకు మంచి విలువను అందిస్తున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
రాత్రుళ్లు పుస్త‌కాలు చ‌దివే అల‌వాటు ఉందా.? మీకోస‌మే ఈ బుక్ రీడింగ్ లైట్
Recommended image2
Smart Cooking: స్మార్ట్‌ఫోన్‌తో వంట చేసేయొచ్చు.. ఇలాంటిది ఒకటి ఉంటే ఇక లైఫ్‌ బిందాస్‌
Recommended image3
ల‌క్ష‌న్న‌ర స్మార్ట్ ఫోన్ కేవ‌లం రూ. 58 వేల‌కే.. సామ్‌సంగ్ గ్యాల‌క్సీ ఎస్‌25 అల్ట్రాపై క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Related Stories
Recommended image1
Budget 5G Phone : కేవలం రూ.12 వేలకే... రెండ్రోజుల బ్యాటరీ లైఫ్ తో సూపర్ 5G ఫోన్
Recommended image2
Smart TV: స్మార్ట్ టీవీని గోడకు అమర్చాలా.? టేబుల్‌పై పెట్టాలా.? ఏది బెస్ట్ ఆప్ష‌న్.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved