భవ్య రామ మందిరం: నభూతో న భవిష్యత్ అనే నిర్మాణం, ఎలా ఉండబోతుందంటే....

First Published 4, Aug 2020, 6:47 PM

భవ్యమైన రామ మందిరాన్ని మూడు అంతస్తుల్లో నిర్మించనున్నారు. 161 ఫీట్ల ఎత్తులో, గతంలో ప్లాన్ చేసినదానికన్నా భారీస్థాయిలో ఈ మందిరాన్ని నిర్మించనున్నారు.

అయోధ్య రామ మందిరానికి రేపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా  జరగనున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రామ మందిర ట్రస్టు నేడు రామ మందిర నిర్మాణం ఎలా ఉండబోతుందంటూ మోడల్స్ ని విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో రామ మందిర ట్రస్టు నేడు రామ మందిర నిర్మాణం ఎలా ఉండబోతుందంటూ మోడల్స్ ని విడుదల చేసింది.

భవ్యమైన రామ మందిరాన్ని మూడు అంతస్తుల్లో నిర్మించనున్నారు. 161 ఫీట్ల ఎత్తులో, గతంలో ప్లాన్ చేసినదానికన్నా భారీస్థాయిలో ఈ మందిరాన్ని నిర్మించనున్నారు.

భవ్యమైన రామ మందిరాన్ని మూడు అంతస్తుల్లో నిర్మించనున్నారు. 161 ఫీట్ల ఎత్తులో, గతంలో ప్లాన్ చేసినదానికన్నా భారీస్థాయిలో ఈ మందిరాన్ని నిర్మించనున్నారు.

సుప్రీమ్ కోర్టు తీర్పు తరువాత పాత డిజైన్ కి గణనీయంగా మార్పులు చేసారు. ఈ 2.77 ఎకరాల స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు కేటాయించడంతో ఈ భారీ ఆలయ నమూనాను రూపొందించారు.

30 సంవత్సరాల కింద చంద్రకాంత్ సోమపుర అనే ఒక శిల్పిని ఈ భవ్య రామమందిర నిర్మాణానికి రూపకల్పన చేయమని కోరగా ఆయన దీన్ని రూపొందించారు

శిల్పుల కుటుంబము నుంచి వచ్చిన సోమపుర తండ్రి ప్రభాశంకర్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం లో కీలక పాత్ర పోషించాడు.

నగారా శైలిలో నిర్మించ తలపెట్టిన ఈ ఆలయంలో గతంలో నిర్మించతలపెట్టిన రెండు డోమ్ ల స్థానంలో మరింతమంది భక్తులు దేవుడ్ని దర్శించుకునేందుకు వీలుగా 5 డోములను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు.

రేపటి కార్యక్రమానికి నరేంద్రమోడీతో పాటుగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వస్తున్నారు

కేవలం 175 మందికి మాత్రమే ఆహ్వాన పత్రికలను పంపించారు. వారికి మాత్రమే అనుమతి ఉంది.

loader