MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Depression: డిప్రెషన్ తో బాధపడుతున్నారా..? అయితే వీటిని అస్సలు టచ్ చేయకండి..

Depression: డిప్రెషన్ తో బాధపడుతున్నారా..? అయితే వీటిని అస్సలు టచ్ చేయకండి..

Depression: ఈ రోజుల్లో ఒత్తిడితో బాధపడేవారి సంఖ్య ఎక్కువైంది. ఈ ఒత్తిడి ఎన్నో రకాల మానసిక, శరీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే ఒత్తిడితో బాధపడేవారు కొన్ని రకాల ఆహారాలను ఖచ్చితంగా తింటూ.. మరికొన్నింటినీ పూర్తిగా తీసుకోవడం మానేయాలి.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 04 2022, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Depression: డిప్రెషన్ చాలా చిన్న సమస్యగా కనిపించినప్పటికీ.. ఇది ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అందుకే దీన్ని సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కానీ చాలా మంది తామూ డిప్రెషన్ తో బాధపడుతున్నామని తెలుసుకోలేక.. దీన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. డిప్రెషన్ బారిన పడిన వాళ్లు తమ బాధలను ఇతరులకు అస్సలు చెప్పరు. ఇది ప్రాణాల మీదికి దారితీస్తుందన్న ముచ్చట మీకు తెలుసా..? 
 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మానసిక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం తినే ఆహారం కూడా డిప్రెషన్ తో ముడిపడి ఉంటుందట. అందుకే వీరు కొన్ని రకాల ఆహారాలను తినడం పూర్తిగా తగ్గించి.. మరికొన్నింటినీ తప్పకుండా తినాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

36

డిప్రెషన్ తో బాధపడేవారు ప్రాసెస్ చేసిన ఆహారాలను, కెఫిన్ , సిగరేట్, ఆల్కహాల్, అధిక ప్రోటీన్ ఉండే ఫుడ్, తేనె, షుగర్ వంటివి ఆహారాలను మొత్తమే తినకూడదు.

46

డ్రిపెషన్ నుంచి బయటడాలంటే వీటిని తినండి.. 

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే ఆహారాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల డిప్రెషన్ నుంచి తొందరగా బయపడతారని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం చేపలను, అవిసె గింజలను, వాల్ నట్స్ ను ఎక్కువగా తింటూ ఉండాలి. 

56

చిలగడ దుంప, క్యారెట్లు, బంగాళాదుంపలు, బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తినిడం వల్ల మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే పాజిటీవ్ థాట్స్ వచ్చేలా బ్రెయిన్ కు సహాయపతాయి. అందుకే డిప్రెషన్ తో బాధపడేవారు వీటిని ఎక్కువగా తింటూ ఉండాలని నిపుణులు సలహానిస్తున్నారు. 

66

ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉండే ఆహారాలను తిన్నా మంచి ఫలితం ఉంటుంది.  ఇందుకోసం పొద్దుతిరుగుడు విత్తనాలను, గుమ్మడి విత్తనాలను, ఆకు పచ్చకూరగాయలను, గోధుమలు, గింజలు, తృణధాన్యాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి ఒత్తిడిని, ఆందోళనను, డిప్రెషన్ ను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.   

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Choker: మెడకు పట్టేలా కుందన్ చోకర్ నెక్లెస్‌లు.. చూస్తే వావ్ అంటారు
Recommended image2
Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది
Recommended image3
Women psychology: పదేళ్ల క్రితం జరిగిన గొడవైనా ఆడవాళ్లకు ఎలా గుర్తుంటుంది..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved