ఇలాంటి ముళ్ల మొక్కలు ఇంట్లో టెన్షన్, ఒత్తిడిని పెంచుతాయి. ముళ్లు అనేవి జీవితంలోని అడ్డంకులకు, ఆర్థిక కష్టాలకు సంకేతంగా భావిస్తారు.
Image credits: Pinterest
Telugu
తుమ్మ చెట్టు
తుమ్మ మొక్కను ఇంటి చుట్టుపక్కల పెంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, వాదనలు ఎక్కువవుతాయి.
Image credits: Social media
Telugu
రావి చెట్టు
ఇంటి ఆవరణలో రావి చెట్టు ఉండటం అశుభం అని వాస్తు నిపుణులు చెబుతారు.
Image credits: unsplash
Telugu
పాలు కారే మొక్కలు
కొన్ని మొక్కల ఆకులు లేదా కొమ్మలు తుంచినప్పుడు తెల్లటి పాలు వస్తాయి. ఇలాంటి మొక్కలను ఇంట్లో ఉంటే ధన నష్టం జరుగుతుంది.
Image credits: Social media
Telugu
ఇంటి లోపల వద్దు
ఎప్పుడూ పచ్చగా, ముళ్లు లేని మొక్కలనే ఇంట్లో పెంచుకోవాలి. ముళ్ల మొక్కలను ఇంటి బయట గేటు లేదా కాంపౌండ్ దగ్గర పెట్టుకోవచ్చు. కానీ ఇంటి లోపలికి మాత్రం తీసుకురావద్దు.