MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది

జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది

జుట్టు రాలిపోయే సమస్యతు బాధపడుతున్నవారు ఇప్పుడు ఎక్కువగానే ఉన్నారు. ఆధునిక కాలంలో జుట్టు సంరక్షణ పెద్ద సవాలనే చెప్పుకోవాలి. తలకు నూనె ఎప్పుడు, ఎంత, ఎలా రాసుకోవాలో కచ్చితంగా తెలియాలి. లేదంటే జుట్టు ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 08 2026, 08:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
జుట్టుకు నూనె ఎప్పుడు రాయకూడదు?
Image Credit : Chat gpt

జుట్టుకు నూనె ఎప్పుడు రాయకూడదు?

చాలామంది రాత్రి తలకు నూనె రాసుకుని పడుకునేవారు. ఉదయాన్నే తలస్నానం చేసేవారు. కానీ, ఇది జుట్టు సంరక్షణకు సరైన పద్ధతి కాదని నిపుణులు అంటున్నారు. రాత్రంతా నూనె జుట్టులో ఉండటం వల్ల జుట్టుకు మంచి జరుగుతుందని అనుకోవడం పొరపాటు. ఎక్కువ సేపు నూనె ఉంటే, దానికి దుమ్ము, ధూళి, చెమట అంటుకుంటాయి. దీనివల్ల తలపై చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే, రాత్రంతా నూనెతో పడుకునే బదులు, షాంపూ చేయడానికి కొద్దిసేపటి ముందు నూనె రాసుకోవడం ఉత్తమం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పొడి జుట్టుకు నూనె రాయడం
Image Credit : Getty

పొడి జుట్టుకు నూనె రాయడం

చాలామంది తమది పొడి జుట్టు అని చెప్పి, ఇష్టమొచ్చినట్టు నూనె రాసేస్తుంటారు. నిజానికి దీని అవసరం లేదు. జుట్టును కొద్దిగా తడిపిన తర్వాత నూనె రాస్తే, అది కుదుళ్లకు సులభంగా పడుతుంది. ఎక్కువ నూనె వాడాల్సిన అవసరం కూడా ఉండదు.

షాంపూ చేయడానికి సుమారు 5 నుంచి 10 నిమిషాల ముందు, జుట్టుకు, కుదుళ్లకు కొద్దిగా నూనె రాయండి. నూనె రాసేటప్పుడు తల చర్మాన్ని గట్టిగా రుద్దకండి. గోళ్లతో గీరడం కూడా మానుకోండి. వేలికొనలతో నెమ్మదిగా మసాజ్ చేయండి. నూనె రాసిన కాసేపటి తర్వాత షాంపూతో జుట్టును శుభ్రంగా కడుక్కోండి.

Related Articles

Related image1
Home Work: హోంవర్క్ కనిపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? పిల్లలు ఎప్పటి నుంచి హోంవర్క్ చేయడం మొదలుపెట్టారంటే..
Related image2
BiggBoss Telugu 10: బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఆ ముగ్గురి ఫ్రెండ్స్ కోసం హైపర్ ఆది స్పెషల్ సపోర్ట్
33
ఎక్కువ నూనె వద్దు
Image Credit : Pixabay

ఎక్కువ నూనె వద్దు

జుట్టుకు నూనె రాయడమంటే దాన్ని జిడ్డుగా మార్చడం కాదు. తక్కువ మోతాదులో, సరైన సమయంలో, సరైన పద్ధతిలో నూనె వాడటం ముఖ్యం. రాత్రంతా నూనె రాసుకుని పడుకునే అలవాటు మీకుంటే, ఇకపై షాంపూకి కొన్ని నిమిషాల ముందు నూనె రాసే పద్ధతిని ప్రయత్నించండి. మీ జుట్టు, చర్మ తత్వానికి సరిపోయే హెయిర్ కేర్ పద్ధతులను పాటించండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image2
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Recommended image3
Mangalsutra Designs: ఆఫీసుకు వెళ్లే మహిళలు మెచ్చే మంగళసూత్రం డిజైన్లు
Related Stories
Recommended image1
Home Work: హోంవర్క్ కనిపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? పిల్లలు ఎప్పటి నుంచి హోంవర్క్ చేయడం మొదలుపెట్టారంటే..
Recommended image2
BiggBoss Telugu 10: బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఆ ముగ్గురి ఫ్రెండ్స్ కోసం హైపర్ ఆది స్పెషల్ సపోర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved