Mangalsutra Designs: ఆఫీసుకు వెళ్లే మహిళలు మెచ్చే మంగళసూత్రం డిజైన్లు
life Sep 08 2026
Author: ramya Sridhar Image Credits:pinterest
Telugu
ట్రెండీ మంగళసూత్రాలు...
ఆఫీసుకు వెళ్లడానికి లేదా డైలీవేర్ వేసుకోవడానికి సింపుల్ మంగళసూత్రాలు కావాలి అంటే.. ఇలాంటి డిజైన్లు సెలక్ట్ చేసుకోండి. మంచి లుక్ ఇస్తాయి.
Image credits: ChatGPT
Telugu
ఆఫీస్‌వేర్‌కు స్పెషల్ మంగళసూత్రం
ఆఫీస్‌వేర్ కోసం 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ మంగళసూత్రం కొనాలనుకుంటే, ఈ డిజైన్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఈ డిజైన్‌లోని మంగళసూత్రం చీరలు, సల్వార్ సూట్‌లపై చాలా బాగుంటుంది.
Image credits: Pinterest
Telugu
కస్టమైజ్డ్ మంగళసూత్రం డిజైన్
మీ పేరు లేదా మీ భర్త పేరు వచ్చేలా ఇలా కస్టమైజ్డ్ మంగళసూత్రం డిజైన్‌ను డైలీవేర్ కోసం కొనుగోలు చేయవచ్చు. ఈ మంగళసూత్రాన్ని మీరు 2 వేల రూపాయల కంటే తక్కువ ధరకే కొనొచ్చు.
Image credits: pinterest
Telugu
చైన్ విత్ బీడ్స్ మంగళసూత్రం
సాంప్రదాయ పద్ధతిలో ఉండే ఇలాంటి సింపుల్ మంగళసూత్రం వర్కింగ్ విమెన్‌కు బెస్ట్ ఆప్షన్. ఇందులో చైన్ మొత్తం నల్లపూసలతో ఉండి, మధ్యలో గోల్డ్ పూసలు ఇచ్చారు.
Image credits: pinterest
Telugu
కట్ డైమండ్ గోల్డ్ ప్లేటెడ్ డిజైన్
ప్రస్తుతం కట్ డైమండ్ ప్యాటర్న్ ఉన్న మంగళసూత్రాలను చాలామంది మహిళలు ఇష్టపడుతున్నారు. దీనిపైకి ఫ్లోరల్ డిజైన్ ఉన్న చెవిపోగులను కూడా కొనుగోలు చేయవచ్చు.
Image credits: Pinterest
Telugu
ట్రెండీ రోజ్ గోల్డ్ మంగళసూత్రం
ట్రెడిషనల్ లేదా వెస్ట్రన్ దుస్తులపైకి వర్కింగ్ విమెన్‌కు ఈ రోజ్ గోల్డ్ మంగళసూత్రం చాలా అందంగా కనిపిస్తుంది. చీర లేదా సల్వార్-సూట్‌పై తప్పకుండా ట్రై చేసి చూడండి.
Image credits: Pinterest
Telugu
పూసలు, చైన్ డిజైన్ మంగళసూత్రం
పూసలు, చైన్‌తో డిజైన్ చేసిన ఈ సింపుల్, యూనిక్ మంగళసూత్రాన్ని ఆఫీస్ లేదా డైలీ వేర్ కోసం కొనవచ్చు. మార్కెట్లో లేదా ఆన్‌లైన్‌లో ఇందులో రకరకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.