MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Health
• మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర.. కరెక్టేనా..?

మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర.. కరెక్టేనా..?

దాదాపు అందరూ భోజనం ఒంటిగంటకు చేస్తారు కదా.. అయితే..  రెండు గంట నుంచి 3 గంటల మధ్యలో నిద్రపోవాలట. మధ్యాహ్నం నిద్రకు ఇదే కరెక్ట్ సమయమట.

1 Min read
Author : ramya Sridhar
Published : Sep 03 2020, 11:54 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

రాత్రి పూట ఎన్నిగంటలు నిద్రపోయినా.. మధ్యాహ్నం కొద్ది సేపైనా నిద్రపోకుండా కొందరు ఉండలేరు. మధ్యాహ్నం భోజనం తర్వాత వారికి ఆటోమెటిక్ గా నిద్ర వచ్చేస్తుంది.  అయితే.. ఈ నిద్రవల్ల చాలా బద్ధకంగా తయారౌతారని కొందరు చెబుతుంటారు. కానీ.. బద్ధకం మాట పక్కన పెడితే.. మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్రపోతే.. వారికి మెమరీ పవర్ పెరుగుతుందట. కనీసం అరగంట నుంచి గంటపాటు నిద్రపోతే..  పిల్లలతోపాటు.. పెద్దలకు కూడా చాలా మంచిదని చెబుతున్నారు.

37

దాదాపు అందరూ భోజనం ఒంటిగంటకు చేస్తారు కదా.. అయితే..  రెండు గంట నుంచి 3 గంటల మధ్యలో నిద్రపోవాలట. మధ్యాహ్నం నిద్రకు ఇదే కరెక్ట్ సమయమట.

దాదాపు అందరూ భోజనం ఒంటిగంటకు చేస్తారు కదా.. అయితే..  రెండు గంట నుంచి 3 గంటల మధ్యలో నిద్రపోవాలట. మధ్యాహ్నం నిద్రకు ఇదే కరెక్ట్ సమయమట.

దాదాపు అందరూ భోజనం ఒంటిగంటకు చేస్తారు కదా.. అయితే..  రెండు గంట నుంచి 3 గంటల మధ్యలో నిద్రపోవాలట. మధ్యాహ్నం నిద్రకు ఇదే కరెక్ట్ సమయమట.

47

ఇటీవల నిపుణులు చేసిన ఓ సర్వేలో.. మధ్యాహ్నం గంట నిద్రపోయేవారు  ఫిజికల్ గానూ, మెంటల్ గాను ఆరోగ్యంగా ఉంటారట. అదేవిధంగా మధ్యాహ్నం నిద్రపోని వారిపై కూడా పరిశోధనలు చేశారట.

57

నిద్రపోయే వారిని.. పోని వారిని పోల్చి చూడగా.. నిద్రపోని వారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తేలింది.  అంతేకాకుండా.. మధ్యాహ్నం నిద్రపోయే వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉందని చెబుతున్నారు.

67

చిన్నారులకైతే  మధ్యాహ్నం నిద్ర చాలా అవసరమని చెబుతున్నారు. వారిలో మెదడు ఎదుగుదలకు ఉపయోగపడుతుందట. తెలివితేటలు బాగా పెరుగుతాయని చెబుతున్నారు.

77

అంతేకాకుండా... మధ్యాహ్నం నిద్రపోయే చిన్నారులు చాలా ఆనందంగా ఉంటారని.. వారిలో ఐక్యూ లెవల్స్ బాగా పెరుగుతాయని చెబుతున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pineapple Benefits: పరగడపున పైనాపిల్ జ్యూస్ తాగితే ఏమవుతుంది?
Recommended image2
Milk Benefits: వేడి పాలా? చల్లటి పాలా? ఆరోగ్యానికి ఏది మంచిది?
Recommended image3
Isabgol Benefits: దీన్ని నీళ్లల్లో నానబెట్టి తాగితే పొద్దున్న కల్లా మీ మలబద్ధకం పరార్, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved