MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? వీటితో ఈ సమస్యకు చెక్ పెట్టండి!

నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? వీటితో ఈ సమస్యకు చెక్ పెట్టండి!

సాధారణంగా నలుగురితో కలిసి మాట్లాడాలన్న నోటి దుర్వాసన సమస్య కారణంగా నలుగురిలోకి స్వేచ్ఛగా మాట్లాడటానికి ఇబ్బంది పడేవారు నల్లని ద్రాక్షతో వీటికి చెక్ పెట్టండి. 

1 Min read
Navya G
Published : Dec 08 2022, 07:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సాధారణంగా మన రోజువారి ఆహార వ్యవహారాల కారణంగా ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాము. అయితే ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కేవలం ఈ నల్లని ఎండు ద్రాక్ష వల్ల ఎన్నో సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. మరి నల్లని ఎండిన ద్రాక్ష వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే...
 

26

అజీర్తి సమస్యలు తొలగిపోతాయి: అజీర్తి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి గ్లాస్ పాలలో ఐదు నుంచి ఏడు ఎండు ద్రాక్షలను వేసి పది నిమిషాల తర్వాత ఆ పాలను తాగటం వల్ల అజీర్తి సమస్యలు తొలగిపోతాయి.
 

36

ముఖంపై మడతలు తొలగిపోతాయి:

ముఖంపై ముడతలు పడి త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్న వారు ఈ నల్లని ఎండు ద్రాక్షల మిశ్రమం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఒక పది నుంచి 12  నల్ల ఎండు ద్రాక్షను మిశ్రమంలో తయారుచేసి అందులోకి తేనె వేసి ఆ మిశ్రమాన్ని మొహానికి మసాజ్ చేసిన అనంతరం గోరువెచ్చని నీటితో మొహం కడగటం వల్ల ముఖం పై ఉన్నటువంటి ముడతలు తొలగిపోతాయి.

46

గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది:
ఎండు ద్రాక్షలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. పొటాషియం మన శరీరంలో అధిక రక్తపోటును అలాగే మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

56

ఎముకలకు గట్టిదనం:
ఎండిన నల్ల ద్రాక్షలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల తరచూ వీటిని తీసుకుంటే మన శరీరంలో ఎముకలు దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా త్వరగా పెళుసుబారకుండా ఉంటాయి.

66

నోటి దుర్వాసన: ఎవరైతే నోటి దుర్వాసనతో బాధపడుతూ ఉంటారో అలాంటివారు రాత్రి పడుకునే సమయంలో ఒక 10 లేదా 12 నల్లని ఎండిన ద్రాక్షలను నీటిలో నానబెట్టాలి మరుసటి రోజు ఉదయం ఆ నీటినీ పది నిమిషాలపాటు మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వాటిని తాగటం వల్ల నోటి దుర్వాసన నుంచి విముక్తి పొందవచ్చు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved