MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ ఊత పదం ఏంటో తెలుసా..? రోజకుకు అన్నిసార్లు ఆ మాట అంటాడట...?

ఎన్టీఆర్ ఊత పదం ఏంటో తెలుసా..? రోజకుకు అన్నిసార్లు ఆ మాట అంటాడట...?

చాలా మందికి ఊతపదాలు కామన్.. వాళ్లు స్టార్స్ అయినా.. సామాన్యులైనా ఊతపదం తెలియకుండానే వాడుతుంటారు. ఇక  మన స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా ఓ ఊతపదం ఉందట. అదేంటంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 01 2024, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఊత పదం ఉంటుంది. అతి తెలియకుండానే పలుకుతుంటారు. ఈ ఊతపదాలు పలకడంలో సామాన్యులు.. సెలబ్రిటీలు అన్న తేడా లేదు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అయిన ప్రభాస్ అందరిని డార్లింగ్ అని పిలుస్తాడు. చిన్న పెద్ద తేడా లేకుండా డార్లింగ్ అంటం ఆయనకు అలవాటు. అలా మన మరో తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ కు కూడా ఓ ఊత పదం ఉందట. అది  ఆయన రోజుకు ఓ వంద సార్లు అయినా పలుకుతాడట. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఫ్యాన్స్ తో .. ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ తో చాలా జోవియల్ గా ఉంటాడు తారక్. అందుకే ఫ్యాన్స్ కాని.. ఇండస్ట్రీలోని చిన్న హీరోలు కాని... ఎన్టీఆర్ ను చనువుగా అన్నా అని పిలిచేస్తుంటారు.  ఆయన అంటే అందరికీ ఇష్టమే. అయితే తారక్ కు మాత్రం ఓ చిన్న ఊతపదం పదే పదే వస్తుందట. అదేంటంటే అరే నీ...  అంటూ ఊరికే అంటుంటారట. 
 

36

ఫ్యాన్స్ తో .. ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ తో చాలా జోవియల్ గా ఉంటాడు తారక్. అందుకే ఫ్యాన్స్ కాని.. ఇండస్ట్రీలోని చిన్న హీరోలు కాని... ఎన్టీఆర్ ను చనువుగా అన్నా అని పిలిచేస్తుంటారు.  ఆయన అంటే అందరికీ ఇష్టమే. అయితే తారక్ కు మాత్రం ఓ చిన్న ఊతపదం పదే పదే వస్తుందట. అదేంటంటే అరే నీ...  అంటూ ఊరికే అంటుంటారట. 
 

46

ఆయన అనే పదం  ఉద్దేశ్యం... అరే అది కాదు.. అని ఇంకో విషయం చెప్పబోయే సిచ్యూవేషన్ లో ఆయన ఈ పదం వాడతారని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. స్టేటస్ తో సంబంధం లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు తారక్.  మరీ ముఖ్యంగా ఆడవారు ఎవరు ఎదురుపడినా.. ఏజ్ తో సంబంధం లేకుండా అమ్మా అని పలుకరిస్తాడు. ఆ విషయంలో తారక్ తన తాతను మించిపోయాడంటారు. 
 

56

ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు ఎన్టీర్. ట్రిపుల్ ఆర్ ఇచ్చిన గ్లోబల్ ఇమేజ్ తో.. నెక్ట్స్ మూవీస్ అన్నీ పాన్ ఇండియాను టచ్చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడట తారక్. ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. 

66

దేవర సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంటర్ కాబోతోంది. సినిమా తరువాత ఆయన కోసం దర్శకులు క్యూలో ఉన్నారు. అయితే ముందుగా కమిట్ మెంట్ ఇచ్చిన ప్రకారం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈసమ్మర్ వరకూ ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతోంది అంటున్నారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రేడియో జాకీ నుంచి బిగ్ బాస్ హౌస్.. స్టేజీ మీద అదరగొట్టిన నిజామాబాద్ కుర్రాడు
Recommended image2
Srishti Vyakaranam: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి తండ్రితో తిట్లు, మోడలింగ్ లో సత్తా చాటిన సృష్టి..
Recommended image3
Shalini Damera: అభిజీత్‌తో షూస్‌ తుడిపించుకొని ఏకంగా బిగ్‌ బాస్‌ 10 హౌజ్‌లో తిష్ట.. షాలిని దామెర లెక్క వేరే లెవల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved