MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: పార్టీలో డాన్స్ చేసిన వేద, యష్.. సంతోషంలో మాలిని?

Ennenno Janmala Bandham: పార్టీలో డాన్స్ చేసిన వేద, యష్.. సంతోషంలో మాలిని?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు డిసెంబర్ 5 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Dec 05 2022, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఈరోజు ఎపిసోడ్ లో యష్, వేద, ఖుషి ముగ్గురు కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. అప్పుడు ఎవరికి వాళ్ళు మౌనంగా ఉండడంతో అప్పుడు ఖుషి నాకు ఇక్కడ ఉండాలని లేదు వెళ్ళిపోదాం అని అనగా అదేంటి ఖుషి ఇంటి దగ్గర రెస్టారెంట్ కి వెళ్లాలని మారం చేస్తాము కదా అని అనగా మరి మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా అమ్మ మరి ఇద్దరూ సీరియస్ గా ఉన్నారు ఏంటి అని అడుగుతుంది ఖుషి. అప్పుడు ఇద్దరినీ ఖుషి నవ్వుమని చెప్పగా వేద యష్ నవ్వుతూ ఉంటారు.  ఇంతలోనే ఎక్కడికి వెయిటర్ రావడంతో నాకు ఏం కావాలో నేను చెప్తాను నువ్వు డాడీకి ఏం కావాలో  చెప్పు నీకు ఏం కావాలో డాడీ చెబుతాడు అని అంటుంది ఖుషి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఆ తర్వాత యష్, వేద ఇద్దరూ ఒకరికి ఒకరు ఇష్టమైనవి ఆర్డర్ చేస్తారు. ఆ తర్వాత ఖుషి మనమందరం కలిసి ఒక ఆట ఆడదాం అని అని చెప్పి నేను అమ్మ గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఆన్సర్ చెప్పాలి నాన్న గురించి నిన్ను ప్రశ్నిస్తే నువ్వు ఆన్సర్ చెప్పాలి అమ్మ అని అంటుంది ఖుషి. అప్పుడు ఫస్ట్ యష్ ను అడుగుతుంది. అప్పుడు ఖుషి యష్ ని వేదకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఫుడ్డు రావడంతో అందరూ కలిసి ఫుడ్డు తింటూ ఉంటారు. అప్పుడు ఖుషి ఎవరికి వాళ్లు తినడం కాదు ఒకరికొకరు తినిపించుకోవాలి అని చెబుతుంది.
 

34

 మీరిద్దరూ తింటూ నాకు తినిపించండి అనడంతో వాళ్ళు ఒకరికొకరు తినిపించుకుంటూ ఖుషి కి కూడా తినిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ ఒక అతను స్టేజిపై మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఖుషి వెళుతుంది. హలో అందరికీ నమస్కారం నా పేరు ఖుషి నేను ఇప్పుడు మా అమ్మానాన్నల గురించి చెబుతాను అంటూ యష్ వేదల గురించి గొప్పగా చెబుతూ ఉండగా అది చూసి యష్, వేద ఇద్దరూ ఆనందపడుతూ ఉంటారు. నేను ఎప్పటికీ ఇలాగే చిన్న పిల్లలా ఉండాలి అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎప్పుడూ ఇలాగే ఉంటే మా అమ్మానాన్నలతో ఆడుకోవచ్చు కదా అని మాట్లాడుతూ ఉంటుంది ఖుషి.
 

44

 ఆ తర్వాత ఖుషి వేద, యష్ ని డాన్స్ చేస్తారు అంటూ అందరి ముందు అడ్డంగా ఇరికిస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి  సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటారు. మరొకవైపు మాలిని ఆమె భర్త ఇద్దరు కలిసి భోజనం చేస్తూ యష్ వాళ్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే యష్ వాళ్ళు రావడంతో సంతోషపడుతూ ఉంటుంది మాలిని. అప్పుడు ఖుషి అక్కడ జరిగింది మొత్తం వివరించడంతో మాలిని సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఖుషి అమ్మ నాకు బాగా నిద్ర వస్తోంది పడుకుంటాను అనగా వెళ్లి పడుకో అని చెప్పడంతో లేదు నువ్వు నాన్న ఎదురు పక్కన ఉంటే నాకు నిద్ర వస్తుంది అని అని వాళ్ళు దీన్ని పిలుచుకొని వెళ్తుంది ఖుషి. అప్పుడు యష్ వెళ్లి పడుకోగా వేద వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Timings: టైమ్ మారింది భయ్య.. ఇక బిగ్ బాస్ అభిమానులకు పండగే? అందరికి అందుబాటు సమయానికి సీజన్ 10
Recommended image2
Pandanti Kapuram Review: ఏఎన్నార్ దసరాబుల్లోడికి షాక్ ఇచ్చిన కృష్ణ, సూపర్ స్టార్ ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ మూవీ, పండంటి కాపురం రివ్యూ..
Recommended image3
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved