నా మాజీ బాయ్ ఫ్రెండ్‌కు, భర్తకు తేడా అదే: దీపికా పదుకొనే
హాట్ బ్యూటీ దీపికా పదుకొని, రణబీర్ కపూర్‌ల ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. కానీ రణబీర్‌తో బ్రేకప్ తరువాత రణవీర్ సింగ్‌ను పెళ్లి చేసుకుంది దీపికా. అయితే ఓ సందర్భంగా మీడియా దీపికను రణబీర్, రణవీర్‌ల యాక్టింగ్‌లో తేడా గురించి ప్రశ్నించగా ఏ మాత్రం తడుముకోకుండా ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించింది.

దీపికా పదుకొనే, రణబీర్ కపూర్‌లు చాలా కాలం రిలేషన్‌లో ఉన్న తరువాత అనూహ్య పరిస్థితుల్లో విడిపోయారు. అయితే ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో వారి కెమిస్ట్రీ ఇప్పటికీ హాట్ టాపికే.

రణబిర్‌తో విడిపోయిన తరువాత కొన్నేళ్లకు మరో సహనటుడు రణవీర్ సింగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది దీపిక. 2018 నవంబర్‌లో రెండు సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది.

అయితే పెళ్లి తరువాత తన మాజీ బాయ్ ఫ్రెండ్, భర్తల మధ్య తేడాను ఓ సినీ వేదిక మీద చెప్పింది దీపిక. 2019లో జియో మియామి మూవీ మేలా సందర్భంగా రాజీవ్ మసంద్, అనుపమా చోొప్రాల ఇంటర్వ్యూలో ఇద్దరి యాక్టింగ్ స్కిల్స్‌పై కామెంట్ చేసింది.

ఇద్దరు హీరోలకు దీపికతో మంచి కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయినా... వర్కింగ్ స్టైల్స్ విషయంలో మాత్రం డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పింది ఈ బ్యూటీ.

`రణబిర్ ఎప్పుడు తన సీన్ గురించి ప్రీపేర్ కాడు. స్పాంటేనియస్‌గా చేసేస్తాడు. నేను అతను సీన్ కోసం ముందే ప్రిపేర్ అవ్వటం ఎప్పుడూ చూడలేదు. రణవీర్ పాత్రను చాాలా సీరియస్‌గా తీసుకుంటాడు. ఆ పాత్ర కోసం తనని తాను మలుచుకుంటాడు. పాత్ర బిహేవియర్‌కు తగ్గట్టుగా అన్ని మార్చుకుంటాడు` అంటూ చెప్పింది దీపిక.

`రణవీర్ ప్రతీ 6 నెలలకు ఒకసారి కొత్త వ్యక్తిగా కనిపిస్తాడు. అందుకే మేం ఇంతకాలం ఇంత అన్యోన్యంగా ఉండగలుగుతున్నాం. రణవీర్ ఎప్పుడూ బోర్ కొట్టడు` అంటూ తన భర్త గురించి చెప్పి మురిసి పోయింది దీపిక.