- Home
- Entertainment
- హాట్ యాంకర్ విష్ణు ప్రియ ఫెస్టివల్ ట్రీట్... నడుము, నాభీ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న పొడుగు సుందరి!
హాట్ యాంకర్ విష్ణు ప్రియ ఫెస్టివల్ ట్రీట్... నడుము, నాభీ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న పొడుగు సుందరి!
ధరించింది లంగా ఓణీ అయినా, అందాల విందులో హద్దులు దాటేసింది యాంకర్ విష్ణు ప్రియ. చిలక పచ్చ ఓణీ, గులాబీ రంగు లంగాలో మెరిసింది హాట్ బ్యూటీ.

తెలుగు బుల్లితెర యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు Vishnu priya. పోవే పోరా ఈవెంట్ తో బుల్లితెరకు పరిచయమైన ఈ యూట్యూబ్ నటి, తక్కువ కాలంలోనే ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో విష్ణు ప్రియ అంటే తెలియని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆమె పాప్యులర్ అయ్యారు. దీనితో బుల్లితెరపై వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు ఈ యంగ్ యాంకర్.
దసరా పండుగ వేళ ట్రెడిషనల్ లుక్ లో సిద్దమైన విష్ణు ప్రియ . గ్లామర్ షో విషయంలో తగ్గలేదు. హాఫ్ శారీలో నడుము, నాభి చూపిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
గతంలో కూడా హాట్ ఫోటో షూట్స్ తో స్కిన్ షోకి విష్ణుప్రియ తెరలేపారు. అయితే ఈసారి కొంచెం డోసు పెంచారు. దీనితో విష్ణుప్రియ ఫోటో షూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. అలాగే జెట్ స్పీడ్ తో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ గా విస్తృత అవకాశాలు ఉన్న నేపథ్యంలో, తమ గ్లామర్ చూపించి దర్శక నిర్మాతలకు సందేశం పంపుతున్నారు విష్ణుప్రియ. అవకాశం ఇస్తే వెండితెరపై బోల్డ్ రోల్స్ కి అయినా సిద్దమే అన్నట్లు ఉంది విష్ణుప్రియ తీరు. ఈ విషయంలో తన సీనియర్స్ రష్మీ, అనసూయలను ఫాలో అవుతుంది ఈమె.
యూట్యూబ్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన విష్ణుప్రియ పోవే పోరా షోతో యాంకర్ గా మారారు. కమెడియన్ సుధీర్ తో కలిసి ఈ యూత్ ఫుల్ షో నిర్వహిస్తున్నారు.
ఇక విష్ణుప్రియ జోరు చూస్తుంటే త్వరలోనే వెండితెర ఆఫర్ పట్టేసేలా ఉంది. ఆమె ఫ్యాన్స్ సైతం విష్ణుప్రియను క్రేజీ రూల్ లో చూడాలని అనుకుంటున్నారు.
Also read స్విమ్మింగ్ పూల్ లో సెగలు పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. కళ్ళు జిగేల్ మనే బికినీ అందాలు