MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • అద్దె ఇంటి కోసం అన్ని లక్షలా..? విరుష్క దంపతుల ఖర్చుకు షాక్ అవుతున్న ఫ్యాన్స్, ఆ ఇంట్లో అంత స్పెషల్ ఏంటీ..?

అద్దె ఇంటి కోసం అన్ని లక్షలా..? విరుష్క దంపతుల ఖర్చుకు షాక్ అవుతున్న ఫ్యాన్స్, ఆ ఇంట్లో అంత స్పెషల్ ఏంటీ..?

బాలీవుడ్ లో స్టార్స్ లగ్జరీ లైఫ్ కోసం.. కోట్లలో ఖర్చు పెడుతుంటారు. ఇళ్లు ఆస్తులు కొనడంలో ముందుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు వాళ్లు చేసే పనులు అభిమానులకు షాక్ ఇచ్చేవిగా ఉంటాయి రీసెంట్ గా  హీరోయిన్ అనుష్క శర్మ - స్టార్ క్రికెటర్ విరాట కోహ్లీ అద్దె ఇంటి కోసం పెట్టిన ఖర్చు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 25 2022, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో  అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ ముందువరసులో ఉంటారు. చాలా కాలం ప్రేమలో ఉన్న వీరు.. గ్రాండ్ గా పెళ్లి చేసుకుని హ్యాపీలైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి తరువాత గ్యాప్ తీసుకోకుండా.. వెంటనే ఒ కూతురిని కూడా కనేశారు  ఈ స్టార్ కపుల్స్. ఇద్దరు స్టార్లే కాబట్టి లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
virat kohli and anushka sharma in kitchen viral

virat kohli and anushka sharma in kitchen viral

ఇక ఎక్కడెక్కడో ఆస్తులు కూడా కొంటున్నారట ఈ జంట. కాని సొంత ఇంట్లో మాత్రం ఉండకుండా.. అద్దె ప్లాట్ లో  ఉంటున్నారట. ఈ అద్దె ప్లాట్ కోసం నెలకు ఏకంగా 3 లక్షల వరకూ చెల్లిస్తున్నారట జంట. అంతే కాదు ఈ ఇంటికోసం దాదాపు 8 లక్షల వరకూ డిపాజిట్ కూడా చెల్లించారని సమాచారం. 
 

36

ముంబయి జుహూ ప్రాంతంలో ఉన్న ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో కాపురంపెట్టిన ఈ కపుల్స్.. ప్లాట్ కోసం అద్దెగా 3 లక్షలు చెల్లించడం హాట్ టాపిక్ అవుతోంది. కోట్ల ఆస్తులు ఉండి.. సొంత ఇళ్ళు ఉండి  అద్దెకు ఉంటున్నారేంటి అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అంతే కాదు ఆ ప్లాట్ అంత స్పెషలె ఏముంది అంటున్నారు. 
 

46

అయితే ఈ ప్లాట్ వారికి చాలా స్పెషల్ అని తెలుస్తోంది.  సముద్రానికి ఎదురుగా  ఉండటంతో మంచి వ్యూ తో పాటు వాస్తు కూడా ఉందట. ప్రశాంతమైన వాతావరణంతో పాటు బాల్కనీ నుంచి సముద్ర అందాలు చూసేలా ఉండటంతో కోరి ఈ ప్లాట్ లోకి దిగినట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ ఉంటున్న ఆ లగ్జరీ అపార్ట్మెంట్ వడోదర రాజ కుటుంబానికి చెందిన మాజీ క్రికెటర్ సమర్జిత్ సింగ్ గైక్వాడ్ కు చెందినదిగా తెలుస్తోంది.
 

56
Image: Anushka Sharma/Instagram

Image: Anushka Sharma/Instagram

మరోవైపు విరుష్క జంట ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లాలో ఓ ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. అలీబాగ్‌లోని జిరాద్‌ గ్రామ శివారులో రూ 19.24 కోట్లతో ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్‌కూడా అయినట్లుగా సమాచారం.

66

దాదాపు మూడునాలుగేళ్లు సినిమాలకు బ్రేక్ తీసుకున్న అనుష్కశర్మ ప్రస్తుతం చక్‌దే ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో నటిస్తోంది. భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ ఝులన్‌ గోస్వామి జీవిత కథ ఆధారంగా ఈ  సినిమా తెరకెక్కుతోంది. అనుష్క, ఆమె సోదరుడు కర్నేశ్‌ శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈమూవీ కి ప్రాసిత్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Singer Jhansi: రైతు నుంచి ఫోక్‌ సింగర్‌గా, అవమానాలు దాటుకొని బిగ్‌ బాస్‌లోకి.. సింగర్‌ ఝాన్సీ బ్యాక్‌ గ్రౌండ్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పాటతో ఆట మొదలుపెట్టిన దేబ్జానీ.. ఏకంగా నాగార్జునతోనే స్టార్ట్ చేసిందిగా
Recommended image3
Thrigun: సక్సెస్‌ లేక పేరు మార్చుకున్న త్రిగుణ్‌, అయినప్పటికీ స్ట్రగుల్స్.. బిగ్‌బాస్‌ తెలుగు 10 బ్రేక్‌ ఇస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved