MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: నిధి, చిత్రల మధ్య నలిగిపోతున్న వసంత్.. యష్ రాసిన లెటర్ కు ఫిదా అయిన వేద!

Ennenno Janmala Bandham: నిధి, చిత్రల మధ్య నలిగిపోతున్న వసంత్.. యష్ రాసిన లెటర్ కు ఫిదా అయిన వేద!

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Enneno Janmala bandam) సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : May 09 2022, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ఖుషి (Khushi) పైన ఉన్న కిడ్డీ బాక్స్ తీసుకునే క్రమంలో జారి కింద పడుతుంది. ఈలోపు అక్కడకు వేద వచ్చి నీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తా కదా.. ఎందుకు డబ్బులు అని అడుగుతుంది. ఇక ఖుషి గిఫ్ట్ కొనడానికి అంటుంది. వేద (Vedha) గిఫ్ట్ ఎవరికి అని అడుగుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దాంతో ఖుషి (Khushi) చెప్పను చూపిస్తాను అని చెప్పి.. వేదను కళ్ళు మూసుకో అని చెబుతుంది. ఇక అద్దంలో ఖుషి వేద (Vedha) ముఖాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా ఈ రోజు మదర్స్ డే కాబట్టి గిఫ్ట్ కొనడానికి డబ్బులు కావాలి అని అంటుంది.  అంతే కాకుండా తనకు అమ్మ కావాలని గతం లో ఆమె ఎంత భాద పదేదో తెలిపింది.
 

36

ఇక దేవుడికి నా పైన జాలి కలిగి నాకు అమ్మగా నిన్ను పంపించాడు అని ఖుషి (Khushi) ముద్దుగా వేదకు చెబుతుంది. దాంతో వేద ఖుషి ని దగ్గరగా తీసుకొని ఎంతో ఆనందంగా తనతో గడుపుతుంది. ఇక వేద (Vedha) దేవుడు కరుణించి ఖుషి ను నాకు బిడ్డగా ఇచ్చాడు అంటూ ఎంతో ఆనందంగా యష్ కు చెబుతుంది.
 

46

అంతేకాకుండా ఖుషి (Khushi) నే నాకు తల్లిగా జన్మనిచ్చింది అని చెబుతుంది. ఆ తర్వాత నిధి సిటీ చూడాలనిపిస్తుంది అని అనగా.. యష్ వసంత్ ను నిధి కి అంటగడతాడు. ఇక నిధి చిత్ర ను కూడా తీసుకు వెళ్దామని అనగా వసంత్ హ్యాపీ గా బయటకు తీసుకు వెళ్లడానికి ఒప్పుకుంటాడు. ఇక కారులో వసంత్ (Vasanth) ను ప్రేమగా నిధి అని పిలవమని అంటుంది.
 

56

ఇక దాంతో చిత్ర (Chithra) చిరాకు పడుతూ ఉంటుంది. మరోవైపు మాలిని ఫ్యామిలీ నిధి ని ఇంటికి భోజనానికి ఇన్వెస్ట్ చేయడానికి భోజనం సిద్ధం చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలో కూరగాయలు కట్ చేస్తుండగా మాలిని వేలు చిన్నగా తెగుతుంది. దాంతో ఆ పని యష్ (Yash) వేదకు అప్ప చెబుతాడు.
 

66

ఇక తరువాయి భాగం లో యష్ (Yash) వేద కు జరిగిందేదో జరిగిపోయింది మళ్లీ కొత్తగా మొదలు పెడదాం అని లెటర్ రాస్తాడు. ఆ లెటర్ చదివిన వేద (Vedha) యష్ దగ్గరికి వస్తుంది. ఇక వీరిద్దరూ ఒకరికొకరు అందంగా చూసుకుంటూ ఉంటారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved