MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాప్‌ లేకుండానే రోడ్డుపైకి వచ్చిన ఉర్ఫీ జావెద్‌.. చేతులు పైకెత్తి మరీ ఫ్రంటూ, బ్యాక్‌ చూపిస్తూ బ్లాస్టింగ్..

టాప్‌ లేకుండానే రోడ్డుపైకి వచ్చిన ఉర్ఫీ జావెద్‌.. చేతులు పైకెత్తి మరీ ఫ్రంటూ, బ్యాక్‌ చూపిస్తూ బ్లాస్టింగ్..

బాలీవుడ్‌ హాట్‌ సెన్సేషనల్‌, మోస్ట్ కాంట్రవర్షియల్‌ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌ వెరైటీ డ్రెస్సులతో చేసే రచ్చ మామూలు కాదు, నెటిజన్లకి మాత్రం ఆమె అందాలు విందు భోజనమనే చెప్పాలి. షాకింగ్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుందీ హాట్‌ స్టార్.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 09 2023, 07:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సోషల్‌ మీడియాలో ఉర్ఫీ జావెద్‌కి విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఆమె నిత్యం వెరైటీ డ్రెస్సులతో కెమెరాల ముందు దర్శనమిస్తుంది. అసలు ఉండీ లేనట్టుగా ఉండే డ్రెస్సులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ శారీలో మెరిసింది. కానీ టాప్‌ మాత్రం వేసుకోలేదు. ఎప్పటిలాగే టాప్‌ లెస్‌గానే రోడ్డుపైకి వచ్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

టాప్‌ లెస్‌గా వీధుల్లోకి వచ్చిన ఉర్ఫీ షాకింగ్‌ పోజులిచ్చింది. ఎద అందాలను చిన్న బ్లూ స్టార్‌చైన్‌తో కవర్‌ చేసింది. చేతులు పైకెత్తి మరీ తన టాప్‌ అందాలను బోల్డ్ గా ఆవిష్కరించింది. అంతేకాదు బ్యాక్‌ అందాలను సైతం చూపించింది. దీనికితోడు ఆమె నాభి షో నెక్ట్స్ లెవల్‌. 

37

సన్నని నడుముపై ఉర్ఫీ నావెల్‌ అందాలు మెంటల్ ఎక్కించేలా ఉండటం విశేషం. ఫ్లాట్‌గా ఉన్న నడుముతో ఈ సెక్సీ బ్యూటీ ఒక్కసారిగా బ్లాస్‌ అయ్యింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ని ఆమె సోషల్‌ మీడియా లో పోస్ట్‌ చేయగా, ఇప్పుడు అది ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. వైరల్‌ అవుతుంది. 

47

టీవీ నటిగా పాపులర్‌ అయ్యింది ఉర్ఫీ జావెద్‌. అయితే ఆమెకి టీవీ కంటే ఇలా బోల్డ్ ఫోటో షూటే ఎక్కువ పేరుతెచ్చింది. సంచలనంగా మార్చింది. ఇంతో ఓపెన్‌గా అందాలు ప్రదర్శించే ఈ బ్యూటీ టీవీల్లో మాత్రం పద్ధతిగానే కనిపిస్తుండటం విశేషం. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఈ సెక్సీ సెన్సేషన్‌..2016లో `బడే భయ్యాకి దుల్హనియా` సీరియల్‌తో నటిగా పరిచయం అయ్యింది. 
 

57

దీంతోపాటు `చంద్ర నందిని`, `మేరీ దుర్గా`, `సాత్‌ ఫేరో కీ హే రా ఫెరీ`, `బేపన్నా`, `జిజి మా`, `దయాన్`, `యే రిష్తా క్యా కెహ్లాతా హై`, `కసౌతి జిందగీ కే`, `ఆయ్‌ మేరే హమ్స్ ఫర్‌`,వంటి సీరియల్స్ లో నటించింది. పలు వెబ్‌ సిరీస్‌లు కూడా చేసింది. నటిగానూ ఉర్ఫీకి మంచి పేరే ఉంది. 
 

67

కానీ తన ఫ్యాషన్‌తో మాత్రం సునామీ సృష్టిస్తుంది. సోషల్‌ మీడియాని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అయితే తన డ్రెస్‌తో ఆడియెన్స్ ని అలరిస్తున్నా, ఆమె ధరించిన దుస్తులు మాత్రం వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. టాప్‌ లెస్‌గా, మరీ అందాలు కనిపించేలా ఆమె దుస్తులేసుకుని వీధుల్లోకి రావడం పట్ల తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తమవుతుంది.

77

దీంతో ఆమె దుస్తులు వివాదంగా మారుతున్నాయి. ఈ బ్యూటీపై కేసులు కూడా పెట్టారు. కానీ వాటిని లెక్క చేయకుండా తనకు నచ్చినట్టు ఉంటుంది. నచ్చినట్టు చేస్తుంది. తన స్టయిల్‌ని మాత్రం మానుకోవడంలేదు సరికదా మరింతగా రెచ్చిపోతుంది. అందుకు నిదర్శనమే ఈ ఫోటోలు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Recommended image2
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..
Recommended image3
Veturi: 'యమహానగరి..కలకత్తాపురి' పాటపై వేటూరి తీరని అసంతృప్తి.. ఎందుకంటే..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved