MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీయ షాకింగ్ నిర్ణయం, ఆపార్ట్ కు సర్జరీ చేయించుకోబోతున్న స్టార్ హీరోయిన్.. రిస్క్ చేస్తోందా...?

శ్రీయ షాకింగ్ నిర్ణయం, ఆపార్ట్ కు సర్జరీ చేయించుకోబోతున్న స్టార్ హీరోయిన్.. రిస్క్ చేస్తోందా...?

టాలీవుడ్ లో ఈ మధ్య అందంకోసం రకరకాల రిస్క్ లు తీసుకోవడానికి వెనకాడటంలేదు హీరోయిన్లు. అందం కోసం రకరకాల సర్జరీల మీద ఆదారపడుతున్నారు. ఇలాంటిప్రయత్నమే చేయబోతోంది సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 07 2022, 08:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Shriya Saran

Shriya Saran

ఈ మధ్య టాలీవుడ్  హీరోయిన్లు అందంకోసం రిస్క్ తీసుకోవడానికి కూడా వెనకాడటంలేదు. సర్జరీలు, రకరకాల థెరపీలమీద ఆధారపడుతున్నారు. ఉన్న అందాన్ని మెరుగు పరచుకుోవాలి అన్నఆరాటం..ఏజ్ పెరుగుతుంది కవర్ చేసుకోవాలి అన్న తపనతో ఏవేవో ప్రయోగాలుచేస్తున్నారు. ఇక స్టార్ సీనియర్ బ్యూటీ శ్రీయా కూడా ఇదే పని చేయబోతుందట. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

గతంలో చాలా మంది హీరోయిన్లు  సర్జరీలు అంటూ వెళ్లి కచాలా ఇబ్బందులు పడ్డారు. ఇక రీసెంట్ గా తన ఫేస్ కోసం.. ఏదొ  థెరపీ చేయించుకుంది మెహ్రీన్. ముఖానికి సూదులు గుచ్చుకుంది. ఆఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు శ్రియ తన అందం కోసం ఓ సర్జరీ చేచించుకోబోతుందట. 

37

 శ్రియ శరణ్.. తన ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకోబోతుందట... ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని సో షల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ టాప్ రేంజ్ ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకు అందంగా లేని హీరోయిన్స్ తమ బాడీ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న విషయాలను మనం చూసాం . అందంగా ఉన్నా సరే మరింత హాట్ గా తయారవ్వడానికి శ్రియ ఈ పని చేస్తుందట 
 

47
Image Credit: Shriya Saran Instagram

Image Credit: Shriya Saran Instagram

తన నాభికి సర్జరీ చేయించుకోబొతుందట శ్రీయ.  తన నాభి సైజ్ చాలా చిన్నగా ఉందని.. కొంచెం సెక్సీగా తయారవ్వడానికి దాని సైజ్ పెంచుకోడానికి ఆమె ట్రై చేస్తుందని సమాచారం. దీని కోసం అడ్వాన్డ్స్ టెక్నాలజీతోకూడా ఓ హాస్పిటల్ ను సెలక్ట్ చేసుకుందట బ్యూటీ. పక్కా ప్లాన్ ప్రకారం అత్యంత జాగ్రత్తగా ఈ పని చేయబోతుందట. 
 

57

అయితే ఈ విషయం వైరల్ అవ్వడంతో ఆమెపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంకా ఎందుకు ఈ ఆరాట. హ్యాపీగా వచ్చిన సినిమా చేసుకుంటూ.. ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు కదా అని ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారట శ్రీయాకు. 

67
Shriya Saran

Shriya Saran

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న శ్రీయ... ఇష్టం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిగా  ఎంట్రీ ఇచ్చింది.  ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో చాలా బబ్లీగా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత హిట్లు ఫ్లాపులని తేడా లేకుండా వరుసగా స్టార్ హీరో సినిమాలలో అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది . 
 

77
Shriya Saran

Shriya Saran

ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లోను క్రేజీ ఆఫర్స్ కొట్టేస్తూ... సూపర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది శ్రీయా. పెద్ద పెద్ద సినిమాలలో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ.. బిజీ అయిపోయింది. ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాల్లో అద్భుతంగా నటించిన బ్యూటీ.. రీసెంట్ గా హిందీ దృశ్యం-2 లో సందడి చేసింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Controversy: రామ్ చరణ్ పెద్ది లో.. వివాదాస్పద సీన్లకు కత్తెర, కట్ చేసిన సన్నివేశాలివే?
Recommended image2
Monsoon Movies: భార్యాభర్తలు కలిసి వర్షం పడుతున్నప్పుడు చూడాల్సిన 5 రొమాంటిక్ సినిమాలు ఏవో తెలుసా?
Recommended image3
Peddi Controversy: పెద్ది రచ్చలోకి కంగనా ఎంట్రీ.. హీరోయిన్లకు ఆమె ఇచ్చిన సలహాకు ఇండస్ట్రీ షాక్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved