MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్, వరుడు ఎవరంటే..?

40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్, వరుడు ఎవరంటే..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలుమోగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది తారలు ఒక ఇంటివారు అయ్యారు. అందులో కొంత మంది లవ్ మ్యారేజ్ లు చేసుకున్నవారు ఉన్నారు. ఈక్రమంలో నాలుగు పదుల వయస్సులో తెలుగు హీరోయిన్ పెళ్లికి సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 02 2024, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లోవరుసగా పెళ్ళి బాజాలు మోగుతున్నాయి. వరుసగా తారలు జటలుగా మారుతున్నారు. అయితే చాలామంది యంగ్ స్టార్స్.. 35 దాటకముందే పెళ్లి చేసుకుంటున్నారు.. కాని 40 ఏళ్లు దాటినా..పెళ్లి చేసుకోని తారలు మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఈక్రమంలో 40 ఏళ్ల వయస్సులో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పెళ్లికి సై అంటోంది. త్వరలో మూడు ముళ్ళు వేయించుకుంటానంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. వెళ్లవయ్య వెళ్లు అంటూ.. గుర్రాళ్ల గుండెల్లో సూదులుగుచ్చిన సదా. ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్నవార్త ప్రకారం చూస్తే.. సదా పెళ్ళికి సిద్దం అవుతుందట. జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. తెలుగు మాత్రమే కాదు..తమిళ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటిన సదా.. అపరిచితుడు లాంటిహిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. 

రోజా, లయ, గౌతమి కూతుర్లను చూశారా..? హీరోయిన్లను మించిన అందం వారి సొంతం..
 

36
Sadaa

Sadaa

ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది సదా.  పలు షోస్ కి జడ్జిగా వ్యవహరిస్తూ.. అప్పుడప్పుడు వెబ్ సిరీస్ ల వైపు చూస్తూ.. యూట్యూబ్లో కూడా తనదైన స్టైల్ లో అభిమానులతో ఎపపటికప్పుడు టచ్ లో ఉంటుంది . అయితే ఆమె 40 ఏళ్ళు వచ్చినా.. ఇంత వరకూ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇక చేసుకోదు అని అంతా అనుకుంటున్న టైమ్ లో.. తాజాగా సదా పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి .

టాలీవుడ్ లో రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా..? ఆయన ఆస్తులు అన్ని వేల కోట్లా..? వైరల్ న్యూస్..

46
photo credit - sadaa instagram

photo credit - sadaa instagram

సదా.. మొదట్లో హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకుంది. అద్బుతమైన నటనతో ఆకట్టుకుంటుంది. తెలుగు ఫ్యామిలీలకు బాగా దగ్గరయ్యింది. మన పక్కింటి అమ్మాయిగా నిలిచింది. గ్లామర్‌కి దూరంగా ఉంటూ పద్ధతిగా కనిపిస్తూ అలరించింది. ప్రేమ కథా చిత్రాల్లో నటించి మెప్పించింది. 

బాహుబలి 3 కి ముహూర్తం ఫిక్స్..? క్లారిటీ ఇచ్చేసిన రాజమౌళి..

56

గతంలో ఆమె ఓ హీరోని ప్రేమించిందని.. కాని  కొన్ని కారణాల వల్ల వారి ప్రేమ  బ్రేకప్ అయ్యింది అంటూ పుకార్లు వినిపించాయి. అంతే కాదు ఆకారణంగానే సదా పెళ్ళి చేసుకోకుండాసోలోగా ఉండిపోరయిందట. కాని ఈ విషయంలో ఆమె డైరెక్ట్గా ఎప్పుడూ స్పందించలేదు. . తాజాగా సదా పెళ్లి చేసుకోబోతుంది అంటూ కోలీవుడ్ మీడియా కూడా కోడై కూస్తుంది . తమిళనాడుకు చెందిన ఒక బిగ్ బడా బిజినెస్ మ్యాన్ ను సదా పెళ్లి చేసుకోబోతుందట .

66

ఇప్పుడు కూడా ఈ పెళ్ళికి తమ పెద్దల కోసమే ఓకే చెప్పిందట సదా. అంతే కాదు ఇప్పటి వరకూ ఈ విషయంలో అఫీషియల్  గా అనౌన్స్ మెంట్ రాలేదు. త్వరలో సదా స్వయంగా ప్రకటించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే కొంత మంది ఈ వార్తలను ఖండిస్తున్నారు. సదా పెళ్లి వార్త ఫేక్ అంటున్నారు. మరి ముందు ముందు చూడాలి ఈ న్యూస్ లో నిజం ఎంత ఉందో..? 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలకృష్ణ దెబ్బకు భయంతో బెదిరిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Recommended image3
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved