MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Poonam Bajwa : చీరకట్టి షాకిచ్చిన పూనమ్ బజ్వా.. గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు.. ఎందుకంటే?

Poonam Bajwa : చీరకట్టి షాకిచ్చిన పూనమ్ బజ్వా.. గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు.. ఎందుకంటే?

Poonam Bajwa , Poonam Bajwa Photos,  Nayanthara, Saree, Saree Love, Traditional Look, Tollywood Actress, Tollywood, పూనమ్ బజ్వా, పూనమ్ బజ్వా ఫొటోస్, నయనతార, చీర, ట్రెడిషనల్ లుక్, టాలీవుడ్ నటి, టాలీవుడ్ 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 04 2024, 10:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ముంబై బ్యూటీ పూనమ్ బజ్వా కొన్నాళ్లుగా నెట్టింట మంటలు రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలతో  చూపుతిప్పుకోకుండా చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఓ రకంగా చెప్పాలంటే పూనమ్ బజ్వా లేటెస్ట్ లుక్ ను సడెన్ చూస్తే గుర్తుపట్టడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ తరుచుగా పంచుకున్న ఫొటోలే అందుకు కారణం. 

36

ఎప్పటికీ పూనమ్ బజ్వా పొట్టి డ్రెసుల్లో దర్శనమిచ్చి నెట్టింట మంటలు రేపిన విషయం తెలిసిందే. అందాల ప్రదర్శనతో అగ్గి రాజేసింది. ఈ క్రమంలో ఆమె బోల్డ్ లుక్స్ తో ఎప్పుడూ మతులు పోగొడుతుండేది. 
 

46

గ్లామరస్ హీరోయిన్ పూనమ్ బజ్వా ఒక్కసారిగా రూటు మార్చుకుంది. తాజాగా తన ట్రెడిషనల్ లుక్ తో మెరిసి ఫ్యాన్స్ కు షాకిచ్చింది. ఒక్కసారిగా ఆమెలో మార్పును చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 

56

పట్టుచీరలో పూనమ్ బజ్వా దేవతల మెరిసింది. చీరకట్టుకే అందం తెచ్చి అభిమానులను ఫిదా చేసింది. చూపుతిప్పుకోకుండా చేసింది. సంప్రదాయ దుస్తుల్లో ఆమెను చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

66

పూనమ్ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ట్రెడిషనల్ లుక్ లోనే ఎప్పుడూ కనిపించాలని, ఇలా నిండుగా ఉంటే దేవతలా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ తో ఫొటోలను వైరల్ చేస్తున్నారు.

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved