MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనసూయపై మీమర్స్ దాడి... కనికరం లేకుండా ఆంటీ అంటూ దారుణమైన ట్రోల్స్... టాప్ లో ట్రెండ్ అవుతున్న మీమ్స్

అనసూయపై మీమర్స్ దాడి... కనికరం లేకుండా ఆంటీ అంటూ దారుణమైన ట్రోల్స్... టాప్ లో ట్రెండ్ అవుతున్న మీమ్స్

ట్విట్టర్ లో ఆంటీ హ్యాష్ ట్యాగ్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. ఇండియా వైడ్ ట్విట్టర్ లో ఇదో పెద్ద చర్చ అయ్యింది. ఈ క్రమంలో పదుల సంఖ్యలో మీమ్స్, ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Aug 27 2022, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Trolls and Memes

Trolls and Memes

చిన్న ట్వీట్ తో మొదలైన సోషల్ మీడియా తుఫాన్ కొనసాగుతుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి యాంకర్ అనసూయకు మధ్య పోరు నడుస్తుంది. రెండు రోజులుగా అనసూయ కూడా తగ్గకపోవడంతో యుద్ధం నడుస్తుంది.

210
Trolls and Memes

Trolls and Memes

లైగర్ మూవీ ప్లాప్ కావడానికి కారణం గతంలో విజయ్ దేవరకొండ తల్లిని తిట్టడమే అని అర్థం వచ్చేలా అనసూయ ఇండైరెక్ట్ ట్వీట్ వేశారు. విజయ్ దేవరకొండ గురించే అనసూయ ఆ కామెంట్ చేశారని భావిస్తున్న ఫ్యాన్స్ ఆమెపై కక్ష కట్టారు.

310
Trolls and Memes

Trolls and Memes


నిన్నటి నుండి ఆమెలోని లోపాలు ఎత్తి చూపుతూ మీమ్స్, ట్రోల్స్ తో విరుచుకుపడుతున్నారు. ట్యాగ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అటువైపు నుండి అనసూయ కూడా తగ్గడం లేదు. సదరు నెగిటివ్ ట్వీట్స్ ని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తుంది. 

410
Trolls and Memes

Trolls and Memes

ముఖ్యంగా ఆంటీ అని కామెంట్ చేస్తే పోలీస్ కేసు పెడతా అన్నారు. ఇది కూడా క్రైమ్ క్రిందకే వస్తుంది. స్క్రీన్ షాట్స్ ఆధారంగా నన్ను ఆంటీ అన్నవాళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని ఆమె ట్వీట్ చేశారు. 
 

510
Trolls and Memes

Trolls and Memes

అప్పటి నుండి అనసూయను ట్యాగ్ చేయకుండా ఆంటీ హ్యాష్ ట్యాగ్ తో వందల కొద్దీ మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. వీడియోలు, కామెంట్స్ పోస్ట్స్ చేస్తూ భారీగా ఆంటీ అనే పదాన్ని ట్రెండ్ చేస్తున్నారు.

610
Trolls and Memes

Trolls and Memes

వీటిలో కొన్ని మీమ్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆంటీ అంటే జైల్లో వేశారని గగ్గోలు పెడుతున్న మీమ్స్ ని నెటిజెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

710
Trolls and Memes

Trolls and Memes

అనసూయతో వివాదం కారణంగా లైగర్ పై మీమ్స్ పడిపోయాయి అంటున్నారు. అన్నింటికీ మించి ఈ వివాదం హైలెట్ కావడంతో లైగర్ టీమ్ బ్రతికిపోయారనే అభిప్రాయం వినిపిస్తుంది. 
 

810
Trolls and Memes

Trolls and Memes

అనసూయ వివాదం ట్రెండ్ అయ్యేవరకు లైగర్ టీం ని నెటిజెన్స్ ఆడుకున్నారు. మూవీకి డిజాస్టర్ టాక్ రావడంతో చేసిన హడావుడికి తీసిన సినిమాకు సంబంధం ఉందా అంటూ ఏకిపారేశారు. 
 

910
Trolls and Memes

Trolls and Memes

అయితే అసలు విషయం సైడై కొసరు విషయం తెరపైకి వచ్చింది. ఎప్పుడో అర్జున్ రెడ్డి సినిమా సమయంలో జరిగిన గొడవను అనసూయ తెరపైకి తెచ్చారు.

1010
Trolls and Memes

Trolls and Memes


ఇక తనను ట్రోల్ చేసే వాళ్ళను కర్మ వదలదు. అందరూ అనుభవిస్తారని ఆమె శాపనార్థాలు పెట్టడం విశేషం. మొత్తంగా ఈ గొడవ చల్లారేదెప్పుడో అర్థం కావడం లేదు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Sangeetha Divorce: నిశ్చితార్థానికి ముందే విజయ్ అలా చేశాడు.. మొత్తం బయట పెట్టిన సంగీత
Recommended image2
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి ఇప్పుడు ప్రియదర్శితో రొమాన్స్.. దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ, వైరల్ ఫొటోస్
Recommended image3
ఇది కదా రాజమౌళి విజన్, వారణాసిలో 25 నిమిషాల ఎపిసోడ్..చరిత్రలో నిలిచిపోయేలా చిత్రీకరణ, ఆ సెట్లు చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved