MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్లీవ్ లెస్ గౌన్ లో మతిపోగొడుతున్న తెలుగు అందం.. అన్నీ యాంగిల్లో పూజితా పొన్నాడ గ్లామర్ విందు!

స్లీవ్ లెస్ గౌన్ లో మతిపోగొడుతున్న తెలుగు అందం.. అన్నీ యాంగిల్లో పూజితా పొన్నాడ గ్లామర్ విందు!

తెలుగు బ్యూటీ పూజితా పొన్నాడ (Pujitha Ponnada) బ్యూటీఫుల్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది.  తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ ఉన్నాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 25 2022, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘ఊపిరి’చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది యంగ్ బ్యూటీ పూజితా పొన్నాడ. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. వరుస ఆఫర్లను దక్కించుకుంటూ పాపులారిటీని పెంచుకుంటోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగు ఇండస్ట్రీలో ఏదోక అవకాశం వస్తూనే ఉంది. అటు లీడ్ రోల్ లోనూ నటిస్లూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ‘రంగస్థలం’,‘కల్కి’ చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. ఇప్పటికీ భారీ చిత్రాల్లో ముఖ్య పాత్రలను పోషిస్తోంది.

36

బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీకి సాలిడ్ హిట్ పడితేనే కేరీర్ టర్న్ అయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే భారీ చిత్రాల్లో వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటూ ముందుకు వెళ్తోంది. మరోవైపు ఇంటర్నెట్ లోనూ గ్లామర్ విందు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. 

46

గ్లామర్ షోలోనూ తెలుగు బ్యూటీ పూజితా పొన్నాడ అదరగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో మతులు పోయేలా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మినీ గౌన్ లో పరువాలను ప్రదర్శించింది. అన్నీ యాంగిల్స్ లో ఒంపుసొంపులను చూపిస్తూ కుర్రాళ్లను తనవైపు తిరిగేలా చేసింది. 

56

తన క్రేజ్ పెంచుకునేందుకు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే ఉంటున్న పూజితా తాజాగా స్టన్నింగ్ ఫొటోలను పంచుకుంది.  బ్లూ మినీ గౌన్ లో హోయలు పోయింది. స్లీవ్ లెస్ అందాలను చూపిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తు చూపులతో మతులు పోగొట్టింది. యంగ్ బ్యూటీ పరువాల విందుకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. క్రేజీ కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. 
 

66

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లకు ఎదురవుతున్న సమస్యలనే పూజితా కూడా ఫేస్ చేస్తోంది. వచ్చిన ఆఫర్లను మాత్రం చక్కగా వినియోగించుకుంటోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న  ‘హరిహర వీరమల్లు’, రవితేజ తాజా చిత్రం ‘రావణాసుర’లో నటిస్తోంది. అలాగే తమిళ చిత్రం ‘భగవాన్’లోనూ మెరియనుంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt Pregnancy: ఆలియా మళ్లీ ప్రెగ్నెంటా? కరణ్ జోహార్ పార్టీ ఫొటోలతో కొత్త చర్చ
Recommended image2
Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ
Recommended image3
Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved