MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మతిపోగొట్టే అందాలకు బిగుతైన ముడి వేసిన తేజస్వి.. ఆమె పరువాలపై నెటిజన్ల డబుల్ మీనింగ్ కామెంట్స్

మతిపోగొట్టే అందాలకు బిగుతైన ముడి వేసిన తేజస్వి.. ఆమె పరువాలపై నెటిజన్ల డబుల్ మీనింగ్ కామెంట్స్

సోషల్ మీడియాలో గ్లామర్ షోకి తెరతీయడంతో తేజస్వికి బోల్డ్ బ్యూటీగా ముద్ర పడింది. ప్రస్తుతం తేజస్వి సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్స్ తో కుర్రాళ్లలో క్రేజ్ పెంచుకుంటోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 13 2023, 05:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

నటి తేజస్వి మదివాడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత సోదరిగా తేజస్వి నటించింది. ఆ చిత్రంలో అల్లరి పిల్లగా కనిపించింది ఈ యంగ్ బ్యూటీ. 

29

ఆ తర్వాత తేజస్వి మడివాడ .. మనం, హార్ట్ అటాక్  లాంటి చిత్రాల్లో రోల్స్ చేసింది. ఇక రాంగోపాల్ వర్మ ఐస్ క్రీం చిత్రంలో తేజస్వి ప్రధాన పాత్రలో బోల్డ్ రోల్ లో నటించింది. 

39

దీనితో తేజస్వికి టాలీవుడ్ లో వరుసగా క్యారెక్టర్ రోల్స్ లో ఆఫర్స్ వచ్చాయి. శ్రీమంతుడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో తేజస్వి నటించింది. 

49

సోషల్ మీడియాలో గ్లామర్ షోకి తెరతీయడంతో తేజస్వికి బోల్డ్ బ్యూటీగా ముద్ర పడింది. ప్రస్తుతం తేజస్వి సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్స్ తో కుర్రాళ్లలో క్రేజ్ పెంచుకుంటోంది. బికినీ ఫోటోస్, క్లీవేజ్ అందాలతో గ్లామర్ హద్దులు చెరిపివేస్తోంది. 

59

తాజాగా తేజస్వి ఇంస్టాగ్రామ్ లో హాట్ సెల్ఫీ ఫోజులు ఇచ్చింది. స్లీవ్ లెస్ గా డీప్ నెక్ గా ఉండే ఎల్లో కలర్ టాప్ లో తేజస్విని మతి పోగొడుతోంది. ముఖ్యంగాఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఎద పరువాల వద్ద గట్టి ముడి వేసి కుర్రాళ్లని ఉడికిస్తోంది. బీచ్ లో విహరిస్తూ ఆ దృశ్యాలని సెల్ఫీలతో బంధించింది. 

69

ఒకే నెలలో పర్వతాలు , జంగిల్స్, బీచ్ అన్ని చుట్టేశాను అంటూ తన వెకేషన్ పై తేజస్వి కామెంట్ పెట్టింది . దీనితో ఆమెపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో తేజస్వి అందాలపై కామెంట్స్ చేస్తున్నారు. నీ అందాలని నివ్వే భలే పోల్చుకుంటున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

79

తేజస్వి సోషల్ మీడియాలో క్రమంగా బోల్డ్ బ్యూటీ గా మారిపోతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ కి నెటిజన్లు ఫైరీ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. స్టన్నింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

89

తేజస్వి బికినీల్లో సైతం బోల్డ్ గా ఫోజులు ఇస్తూ హాట్ టాపిక్ గా మారింది. తెలుగు అమ్మాయిగా టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన తేజస్వి నటిగా మంచి గుర్తింపు పొందింది. అయితే నెక్స్ట్ లెవల్ కి చేరుకోవడంలో ఆమె తడబడుతోంది. 

99

ఇటీవల తేజస్వికి అంతగా ఆఫర్స్ రావడం లేదు. గ్లామర్ పాత్రల కోసం తేజస్వి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది తేజస్వి. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
బెస్ట్ 5 మోటివేషనల్ సినిమాలు.. ఈ సమ్మర్‌లో మీ పిల్ల‌లతో క‌చ్చితంగా క‌లిసి చూడండి
Recommended image2
నాగబాబు చేయాల్సిన పని ఇకపై నా బాధ్యత, ఒక్క హిట్టుతో సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి కూతురు
Recommended image3
కృష్ణ సినిమా కోసం 100 కిలో మీటర్లు లారీలో వెళ్లి చూసిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved