MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ట్రెండ్ సెట్ చేసేలా తమన్నా మోడ్రన్ లుక్.. ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురిచేస్తూ వైరల్ అవుతున్న పిక్స్

ట్రెండ్ సెట్ చేసేలా తమన్నా మోడ్రన్ లుక్.. ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురిచేస్తూ వైరల్ అవుతున్న పిక్స్

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 29 2022, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో Tamannaah ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. 

38

తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. తాజాగా తమన్నా ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

48

ఆరెంజ్ టీ షర్ట్, బ్లూ జీన్స్ లో తమన్నా అందాలు మెరుపులు మెరిపిస్తున్నాయి. తమన్నా ఈ ట్రెండీ డ్రెస్ లో ముంబై వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమన్నా ధరించిన జీన్స్ ప్యాంట్ భలే వెరైటీగా ఉందనే చెప్పాలి. 

58

 ఎంత మంది కుర్ర హీరోయిన్లు వచ్చినా తన అందం ముందు దిగదుడుపే. తమన్నా రీసెంట్ గా నటించిన ఎఫ్3 చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. 

68

ఏది ఏమైనా తమన్నా ఫోటోస్ నెటిజన్లని ఆకట్టుకుంటూ వైరల్ గా మారాయి. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ Chiranjeevi భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

78

తమన్నా గతంలో చిరంజీవి సైరా చిత్రంలో నటించింది. అయితే అది ఫుల్ లెన్త్ హీరోయిన్ పాత్ర కాదు. భోళా శంకర్ చిత్రంలో తమన్నా పూర్తి స్థాయిలో హీరోయిన్ గా నటించనుంది. దీనితో మెగాస్టార్, మిల్కీ బ్యూటీ జోడి వెండితెరపై ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

88

తమన్నా హీరోయిన్ రోల్స్ తో పాటు స్పెషల్ సాంగ్స్ లో కూడా మెప్పిస్తోంది. తమన్నా చేసే ప్రతి స్పెషల్ సాంగ్ మాస్ ప్రేక్షకులకు పండగే. జై లవకుశ చిత్రంలో తమన్నా చేసిన స్వింగ్ జరా సాంగ్ ఇప్పటికి యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image2
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved