MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కోట్‌లో క్లీవేజ్‌ అందాలతో తమన్నా హాట్‌ పోజులు.. స్టయిలీష్‌ లుక్‌తో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మిల్కీ బ్యూటీ..

కోట్‌లో క్లీవేజ్‌ అందాలతో తమన్నా హాట్‌ పోజులు.. స్టయిలీష్‌ లుక్‌తో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మిల్కీ బ్యూటీ..

మిల్కీ బ్యూటీ తమన్నా మిల్కీ అందాలకు కేరాఫ్. ఇటీవల కాలంలో హాట్‌ ఫోటో షూట్లు తగ్గించి ఫ్యాన్స్ ని డిజప్పాయింట్‌ చేస్తుంది. కానీ అడపాదడపా స్టయిలీష్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 21 2023, 11:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
photo credit tamannaah instagram

photo credit- tamannaah instagram

తాజాగా తమన్నా(Tamannaah) స్టయిలీష్‌ లుక్‌లో కనిపించింది. నయా ట్రెండీ వేర్‌ ధరించి హోయలు పోయింది. కోట్‌ ధరించి క్లీవేజ్‌ అందాలను చూపించింది. కిర్రాక్‌ లుక్‌లో కేక పెట్టిస్తుంది తమన్నా. ప్రస్తుతం ఆమె పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

25
photo credit- tamannaah instagram

photo credit- tamannaah instagram

ఇందులో తమన్నా తన ఫోటోలతోపాటు ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్ పెట్టింది. డ్రెస్‌ గురించి చెబుతూ, ఈ దుస్తులు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి, వాటిని మార్చుకోవాలని అనుకోవడం లేదు` అని పేర్కొంది. ఈ సందర్భంగా మనిష్‌ మల్హోత్రాని మెన్షన్‌ చేసింది. వాళ్లు తయారు చేసిన బ్రాండ్‌ క్లాత్స్ ని ప్రమోట్‌ చేస్తూ ఈ విషయాన్ని తెలిపింది తమన్నా. క్లోత్స్ ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా ఇలా ట్రెండీ వేర్‌లో కనువిందు చేసింది. 

35
photo credit- tamannaah instagram

photo credit- tamannaah instagram

ఇక తమన్నా సినిమాల జోరు తగ్గింది. కానీ లవ్‌ ఎఫైర్‌ విసయంలో మాత్రం తరచూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆమె నాని(ఎంసీఏ) విలన్‌ విజయ్‌ వర్మతో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు వీరిద్దరు కలిసి చాలా సందర్భాల్లో కనిపించారు. సెలబ్రిటీల పార్టీల్లో, ఈవెంట్లలో సందడి చేశారు. దీంతో ఆ రూమర్స్ కి మరింత బలాన్ని చేకూర్చారు. 
 

45
photo credit- tamannaah instagram

photo credit- tamannaah instagram

ఇక సినిమా కెరీర్‌ పరంగా తమన్నాకి కొత్తగా పెద్దగా ఆఫర్లు లేవు. ఆమె తెలుగులో చిరంజీవితో `భోళా శంకర్‌` చిత్రంలో నటిస్తుంది. మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ `బంద్రా` చిత్రంలో నటిస్తుంది. దిలీప్‌ కుమార్‌తో జోడీ కడుతుంది. వీటితోపాటు తమిళంలో రజనీకాంత్‌ తో `జైలర్‌` చిత్రంలో నటిస్తుంది. ఇలా వరుసగా సీనియర్‌ హీరోలను ఓ చుట్టేస్తుంది. దీంతో యంగ్‌ హీరోలతో నటించే అవకాశాలు కోల్పోతుంది. 
 

55
photo credit- tamannaah instagram

photo credit- tamannaah instagram

తమన్నా ఒకప్పుడు టాలీవుడ్‌ని ఊపేసింది. నడుముతోనే ఇండస్ట్రీని శాషించింది. బొడ్డు అందాలు చూపిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కించింది. దీంతో ఆమె నటించే ప్రతి సినిమాలో నడుము సీన్లు హైలైట్‌గా చూపించేవారు. దీనికితోడు ప్రత్యేకంగా పాటల కోసం కూడా తమన్నాని తీసుకునే వాళ్లు. దీంతో తమన్నా ఐటెమ్ సాంగ్‌లు సైతం చాలా ఫేమస్‌గా మారాయి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajasekhar: చిరంజీవి, రాజశేఖర్ కాంబోలో మల్టీ స్టారర్ మూవీ, గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన హీరో, మెగాస్టార్ సంగతేంటి?
Recommended image2
Thalaivar 173: రజినీకాంత్ సినిమాకు ఏమైంది? వరుసగా డైరెక్టర్లు ఎందుకు తప్పుకుంటున్నారు?
Recommended image3
రష్మిక మందన్న చేత స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టించిన విజయ్ దేవరకొండ, ఆమె గురించి అలా అనేసరికి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved