MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • స్కిన్ టైట్ డ్రెస్సులో అదరగొడుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా..

స్కిన్ టైట్ డ్రెస్సులో అదరగొడుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా..

తాజాగా బాడీ హగ్గింగ్ డ్రెస్సుల్లో తమన్నా మెరుపులు మెరిపించింది ఈ అందాల తార. న్యూడ్ డ్రెస్ లో తన హాట్ నెస్ కోషంట్ ను తమన్నా మరింత పెంచింది. మీయో పారిస్ డ్రెస్ లో మెరిసి పోయింది. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Oct 01 2021, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అందానికి తోడు అద్భుతమైన నటనతో ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి యేళ్లు గడుస్తున్నా.. అదే అందం, అదే ఛార్మింగ్ తో ఇప్పటికీ ఆకట్టుకుంటోంది..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తాజాగా బాడీ హగ్గింగ్ డ్రెస్సుల్లో తమన్నా మెరుపులు మెరిపించింది ఈ అందాల తార. న్యూడ్ డ్రెస్ లో తన హాట్ నెస్ కోషంట్ ను తమన్నా మరింత పెంచింది. మీయో పారిస్ డ్రెస్ లో మెరిసి పోయింది. 

చర్మానికి అతుక్కుపోయినట్టున్న ఈ డ్రెస్ తో తమన్నా అదరగొట్టింది. పడుచు హీరోయిన్లకు తానేం తీసిపోనని చెప్పకనే చెబుతోంది. రాఖీ స్టార్ నుంచి వచ్చిన ఈ డ్రెస్ లో అందానికే అందంలా మెరిసిపోతోంది తమన్నా. 

38

వన్ షోల్డర్ వండర్.. ఒక భుజం మీదినుంచి మాత్రమే వచ్చే వన్ షోల్డర్ డ్రెస్ లో తమన్నా పార్టీ పర్ ఫెక్ట్ లుక్ తో అదరగొడుతోంది. నిఖిల్ తాంపీ డిజైన్ చేసిన ఈ డ్రెస్ లో తమన్నా ఇంకో రేంజ్ లో అదరగొట్టింది. 

48

పూల డ్రెస్సులు ఎవరికైనా బాగుంటాయి. మార్చెసా డిజైన్ చేసిన ఫ్లోరల్ డిజైన్డ్, ఆఫ్ షోల్డర్ డ్రెస్ లో తమన్నా మెరిసిపోయింది. రాఖీ స్టార్ డిజైన్డ్ స్కిన్ టైట్ లెదర్ డ్రెస్ లో ఎలా మెరిసిపోతుందో చూడండి..

58

రెడ్ కార్పెట్  మీద నడవడానికి డిజైన్ చేసినట్టున్న స్కిన్ హగ్గింగ్ బ్లాక్ కలర్ డ్రెస్ లో బాలీవుడ్ దివా లా కనిపిస్తుంది తమన్నా భాటియా.. ఈ డ్రెస్ ను కొమ్మల్ సూద్ డిజైన్ చేశాడు. 

చేపలా పొలుసులున్నట్టుగా డిజైన్ చేసిన ఆక్వా బ్లూ డ్రెస్ లో తమన్నా డేటింగ్ కు వెళ్లే లుక్ తో అదరగొట్టింది. 

68
tamannaah bhatia

78

తళతళా మెరిసిపోయే షిమ్మరీ డ్రెస్ లో తమన్నా అందరి కళ్లలోనూ మెరుపులు మెరిపిస్తోంది. నిలువు గీతల బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్ లో అడవిలోని జీబ్రాల వైబ్రెంట్ గా మెరిసిపోతోంది. ఇది స్ట్రిప్డ్, సైడ్ స్లిట్, ఫుల్ హ్యాండ్స్, ఫుల్ నెక్ తో డిఫరెంట్ లుక్ తో డిజైన్ చేశారు. 

88
tamannaah

About the Author

BS
Bukka Sumabala
సౌందర్యం
జీవనశైలి
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved