MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రాణం పోసుకున్న హాట్ బార్బీ డాల్... శ్రీదేవి వారసురాలు జాన్వీ ఏం సందేశం ఇస్తున్నట్లు!

ప్రాణం పోసుకున్న హాట్ బార్బీ డాల్... శ్రీదేవి వారసురాలు జాన్వీ ఏం సందేశం ఇస్తున్నట్లు!

శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ అందాల దాడి అంతకంతకూ ఎక్కువైపోతోంది. కనికరం లేకుండా ఆమె కుర్రాళ్లను టార్గెట్ చేస్తుంది. జాన్వీ కపూర్ ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పాడైపోవడం ఖాయం అంటున్నారు జనాలు. 

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 07 2022, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Janhvi Kapoor

Janhvi Kapoor

తాజాగా జాన్వీ హాట్ ట్రెండీ వేర్ లో సూపర్ గ్లామరస్ గా కనిపోయించారు. యద అందాలు థైస్ సోయగాలు ప్రదర్శనకు పెట్టింది. జాన్వీ సాలిడ్ ఫిగర్ టెంప్ట్ చేస్తుంటే కుర్రాళ్ళకు గుండెలకు తీయనైన గాయాలు అవుతున్నాయి. జాన్వీ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Janhvi Kapoor

Janhvi Kapoor

వరుస ప్రయోగాలు చేస్తున్న జాన్వీ లేటెస్ట్ మూవీ మిల్లీ. ఈ చిత్రం మూవీ నవంబర్ 4న వరల్డ్ వైడ్ విడుదలైంది. ఇది సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ జోనర్ ఇండియన్ ప్రేక్షకులకు పరిచయం లేనిది. ఇప్పుడిప్పుడే ఇండియన్ డైరెక్టర్స్ సర్వైవల్ థ్రిల్లర్స్ తెరకెక్కిస్తున్నారు. 

39
Janhvi Kapoor

Janhvi Kapoor

మిల్లీ చిత్ర ప్రమోషన్స్ కోసం జాన్వీ హైదరాబాద్ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తో జాన్వీ నటిస్తున్నారంటూ పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో జాన్వీని ఆయన గురించి అడిగారు. ఎన్టీఆర్ గొప్ప నటుడు, ఆయనతో నటించే అవకాశం వస్తే పొరపాటున కూడా వదులుకోనని జాన్వీ వెల్లడించారు. 

49
Janhvi Kapoor

Janhvi Kapoor

శ్రీదేవి అభిమానులుగా సౌత్ ఆడియన్స్ జాన్వీ తెలుగు, తమిళ భాషల్లో చిత్రాలు చేయాలని ఆశపడుతున్నారు. చాలా కాలంగా దర్శక నిర్మాతలు ఆమెను సౌత్ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కార్యరూపం దాల్చడం లేదు. 

59
Janhvi Kapoor

Janhvi Kapoor


కాగా తరచుగా తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని జాన్వీ చెబుతూ ఉంటారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న జాన్వీ ... హీరో విజయ్ దేవరకొండతో డేట్ కి వెళ్ళడానికి సిద్ధం అన్నారు. జాన్వీ, సారా హీరో దేవరకొండ కోసం గొడవపడటం విశేషం. 

69
Janhvi Kapoor

Janhvi Kapoor


పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతున్నా హీరోయిన్ గా జాన్వీకి బ్రేక్ రాలేదు. ఆమె అడపాదడపా చిత్రాలు చేస్తున్నప్పటికీ భారీ హిట్ ఆమె ఖాతాలో పడలేదు. స్టార్స్ పక్కన జాన్వీకి ఇంకా అవకాశాలు రావడం లేదు.
 

79
Janhvi Kapoor

Janhvi Kapoor


2018లో విడుదలైన ధడక్ మూవీతో జాన్వీ వెండితెరకు పరిచయమయ్యారు. శ్రీదేవి మరణించే నాటికి ధడక్ చిత్రీకరణ దశలో ఉంది. కూతురిని సిల్వర్ స్క్రీన్ పై చూడాలన్న కల నెరవేరకుండానే ఆమె ప్రమాదవశాత్తు మరణించారు.
 

89
Janhvi Kapoor

Janhvi Kapoor

దఢక్ అనంతరం... బయోపిక్ గుంజన్ సక్సేనా, రూహి చిత్రాల్లో నటించారు. ఆమెకు నటిగా మార్కులు పడినప్పటికీ కమర్షియల్ ఈ చిత్రాలు ఆడలేదు. గుడ్ లక్ జెర్రీ నేరుగా హాట్ స్టార్ లో విడుదల చేశారు.

99
Janhvi Kapoor

Janhvi Kapoor


జాన్వీ నటిస్తున్న  మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవల్ చిత్రాలు కూడా చివరి దశకు చేరాయి. మరి ఈ చిత్రాలు జాన్వీకి ఎలాంటి ఫలితం ఇస్తాయో చూడాలి. జాన్వీకి మంచి కమర్షియల్ హిట్ పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాన్వీ కపూర్
Latest Videos
Recommended Stories
Recommended image1
Ameesha Patel: నెలకు 2, ఏడాదికి 25కోట్లు.. పవన్‌ హీరోయిన్‌ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే
Recommended image2
OTT Movies: ఇండియా వైడ్‌గా ప్రైమ్‌లో దుమ్ములేపుతున్న తెలుగు సినిమాలు.. టాప్‌ 10 మూవీస్‌ ఇవే
Recommended image3
Tollywood Heroines: హీరోయిన్ల వల్లే హిట్ అయిన 5 సినిమాలు, వీళ్ళు లేకుంటే అన్నీ ఫ్లాపే.. కాదనగలరా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved