- Home
- Entertainment
- శ్రీముఖి ఇంట్లో ఉగాది పండగ సందడి.. హాట్ యాంకర్ చీరలో ఇంత క్యూట్‌గా ఉందేంటి? నెటిజన్లు ఫిదా..
శ్రీముఖి ఇంట్లో ఉగాది పండగ సందడి.. హాట్ యాంకర్ చీరలో ఇంత క్యూట్‌గా ఉందేంటి? నెటిజన్లు ఫిదా..
బొద్దు యాంకర్ నుంచి హాట్ యాంకర్‌గా మారిపోయింది శ్రీముఖి. అందాల ఆరబోతలో గేట్లు ఎత్తేస్తూ ఫ్యాన్స్ కే షాకిస్తున్న ఈ బుల్లితెర రాములమ్మ ఇప్పుడు హోమ్లీ బ్యూటీలా మారింది. ఉగాది పండగ సందర్భంగా క్యూట్‌గా సందడి చేసింది.

బుల్లితెర యాంకర్ శ్రీముఖి తాజాగా ఉగాది ఫోటోలను పంచుకుంది. తమ కొత్తింట్లో ఈ తెలుగువారి కొత్త ఏడాదిని సందడిగా సెలబ్రేట్ చేసుకుంది. బంధువుల సమక్షంలో ఆమె ఈ శోభకృత్ నామ ఉగాది పండుగని జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె తన ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు పంచుకుంటూ అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసింది.
ఇందులో శ్రీముఖి బ్లూ కలర్ శారీ కట్టి ఆకట్టుకుంటుంది. అంతేకాదు హాట్‌గా కనిపించే ఈ అందగత్తే క్యూట్ లుక్‌లోకి మారిపోయింది. చీరకట్టులో, ట్రెడిషనల్ లుక్‌లో మరింత క్యూట్‌గా, అందంగా కనిపిస్తుందీ హాట్ యాంకర్. అంతేకాదు క్యూట్‌నెస్ ఓవర్ లోడ్ అనేలా పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీముఖి పంచుకున్న ఈ నయా ఫోటోల్లో ఆమె ఉగాది పచ్చడితో కనిపించింది. బౌల్‌లో షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన పంచడి ఆరగిస్తూ చిలిపి పోజులిచ్చింది. కొంటె లుక్‌లో క్యూట్ అందాలతో మరింత మంత్రముగ్దుల్ని చేస్తుంది. దీంతో ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటికి అభిమానులు స్పందిస్తూ విషెస్ తెలియజేస్తున్నారు.
యాంకర్ శ్రీముఖి సహజంగా హాట్‌గా కనిపిస్తుంది. అంటే ఇటీవల కాలంలో ఆమె హాట్ నెస్ డోస్ పెంచుతుంది. తన అందాలను ఓపెన్‌గా చూపిస్తుంది. జాలిలాంటి టాప్‌లో ఎద అందాల విందు చేసి నెటిజన్లకి, అభిమానులకు షాకిచ్చింది. శ్రీముఖి ఏంటీ ఇలా మారిపోయిందనే విమర్శలు, కామెంట్లు వచ్చాయి. దారుణంగా ట్రోల్ కూడా చేశారు.
అయినా అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తుంది. తాను ఏమాత్రం తగ్గనని చాటి చెబుతుంది. అంతకు మించి అనేలా పోజులిస్తుంది. అయితే ఇప్పుడు పండగ సందర్భంగా హోమ్లీ బ్యూటీగా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్యూట్ పోస్టులు పెడుతున్నారు.
ఇక యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉంది శ్రీముఖి. ఆమె అత్యధిక షోస్ చేస్తున్న యాంకర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదారు షోస్ ఉండటం విశేషం. వాటిలో `బీబీ జోడీ`, `స్టార్ మా పరివార్`, `మిస్ అండ్ మిసెస్`, `డాన్సు ఐకాన్`, `సారంగ ధరియా` వంటి షోలకు యాంకర్‌గా చేస్తుంది.
వీటితోపాటు అన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ నిర్వహించే స్పెషల్ ప్రోగ్రామ్‌లు, పండగల స్పెషల్స్ అన్నింటికి యాంకర్‌గా చేస్తుంది. ఫుల్ బిజీగా గడుపుతుంది. అంతేకాదు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో పారితోషికం కూడా గట్టిగానే తీసుకుంటుందని సమాచారం.
బొద్దు యాంకర్ నుంచి హాట్ యాంకర్‌గా మారిపోయింది శ్రీముఖి. అందాల ఆరబోతలో గేట్లు ఎత్తేస్తూ ఫ్యాన్స్ కే షాకిస్తున్న ఈ బుల్లితెర రాములమ్మ ఇప్పుడు హోమ్లీ బ్యూటీలా మారింది. ఉగాది పండగ సందర్భంగా క్యూట్‌గా సందడి చేసింది.