MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: కార్తీక్ ముందు ఆనంద్ కన్నతల్లి నేనే అని నిజం బయటపెట్టిన మోనిత.. వంటలక్క నిర్ణయం ఏంటి?

Karthika Deepam: కార్తీక్ ముందు ఆనంద్ కన్నతల్లి నేనే అని నిజం బయటపెట్టిన మోనిత.. వంటలక్క నిర్ణయం ఏంటి?

 Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్  ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఐదేళ్లుగా టాప్ టీఆర్పీతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G | Asianet News
Published : Mar 01 2022, 09:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎపిసోడ్ ప్రారంభంలోనే.. సౌర్య, హిమలు ఆనంద్ తో ఆడుకుంటూ ఉండగా దీప (Deepa) అన్ని తెలిసే మోనిత మాతో ఆడుకుంటుంది అన్న సంగతి గ్రహించుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ కి (Karthik)  మోనిత కాల్ చేసి బాబు సంగతి ఏంటి వెతుకుతున్నావా.. అని అడుగుతుంది. దాంతో కార్తీక్ నేను వెతుకుతున్న కాని నాకు పదేపదే కాల్ చేసి విసిగించకు అని విరుచుకు పడతాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇక మోనిత (Monitha)  బాబు కు సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అనగా కార్తీక్ నేను వచ్చి తీసుకుంటాను అని అంటాడు. ఆ తర్వాత కార్తీక్ (Karthik) కి ఇంటికి వస్తున్నందుకు మోనిత ఎంతో సంబరపడుతూ విన్నీ కి చెప్పుకుంటూ గంతులు వేస్తుంది. ఆ క్రమంలో మోనిత కాలు బెనుకుతుంది.
 

35

మరోవైపు సౌందర్య మాట్లాడుతూ.. హిమ ఎప్పుడు ఆనంద్ చుట్టూ తిరుగుతున్న అందుకు కోపడుతుంది. దానికి హిమ (Hima) కూడా తిరిగితే తప్పేంటి నానమ్మ అని అడుగుతుంది. అంతేకాకుండా నువ్వు చాలా మారిపోయావు నానమ్మ అని అంటుంది. ఆ మాటకు దీప (Deepa) అక్కడికి వచ్చి హిమ ను తప్పు అని గట్టిగా మందలిస్తుంది.
 

45

మరోవైపు కార్తీక్, మోనిత (Monitha) ఇంటికి రాగా కార్తీక్ లోపల కి రావడానికి పూల మీద నుంచి నడిచి వచ్చే ఈ విధంగా అలంకరిస్తుంది మోనిత. ఆ తర్వాత కార్తీక్ (Karthik)  ని ఒక హాస్పిటల్లో బాబుకు సంబంధించిన ఆధారం ఒకటి ఉందని మోనిత హాస్పిటల్ కు తీసుకొని వెళుతుంది. ఇక ఆ ఆస్పటల్ లో లభించిన ఆధారాల్లో మోనిత (Monitha)  ఇదివరికే శ్రీవల్లి, కోటేశ్వర పేర్లు తీసేస్తుంది.
 

55

ఆ తర్వాత బాబుని దత్తత ఇవ్వడానికి సౌందర్య (Soundarya)  కార్యక్రమాలు చూపిస్తూ ఉండగా ఈ లోపు మోనిత అక్కడికి వచ్చే బాబును దత్తత ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతుంది. దాంతో సౌందర్య నువ్వు ఎవరివె అడగడానికి అని అడగగా..  ఆ బాబు కన్నతల్లిని అని మోనిత (Monitha) చెబుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: రామ్ చరణ్‌ ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పిన జాన్వీ కపూర్, ఆమెకెలా తెలిసిందబ్బా..?
Recommended image2
Peddi Censor Review: పెద్ది దుబాయ్ సెన్సార్ రివ్యూ..రిజల్ట్ పక్కాగా ఇదే, రాంచరణ్ ఇలాంటి కథ చేయొచ్చా ?
Recommended image3
Trisha: 3 సినిమాలు, 1200 కోట్లు, ముగ్గురు హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిన త్రిష
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved