MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రంగు రంగుల అవుట్ ఫిట్ లో సోయగాల విందు.. నడుము సొగసుతో అదిరేటి ఫోజుల్లో సోనాక్షి, పిక్స్ వైరల్

రంగు రంగుల అవుట్ ఫిట్ లో సోయగాల విందు.. నడుము సొగసుతో అదిరేటి ఫోజుల్లో సోనాక్షి, పిక్స్ వైరల్

గ్లామర్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో కూడా రాణిస్తోంది. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 02 2023, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

గ్లామర్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో కూడా రాణిస్తోంది. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది. దబంగ్ చిత్రం రీసౌండింగ్ హిట్ కావడంతో సోనాక్షి పేరు మారుమోగింది.   
 

29

ఇటీవల కొంత కాలంగా సోనాక్షి హవా బాలీవుడ్ లో బాగా తగ్గింది. కానీ గ్లామర్ పరంగా సోనాక్షి సిన్హా కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది. తన భారీ పరువాలతో సోనాక్షి సిన్హా ఇంస్టాగ్రామ్లో నెటిజన్లకు కనుల విందు అందిస్తూ ఉంటుంది. 

39

తాజాగా సోనాక్షి సిన్హా క్యాజువల్ గా కలర్ఫుల్ ట్రెండీ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తోంది. నడుము, ఎద ఒంపులతో సోనాక్షి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 

 

49

సోనాక్షి సిన్హా లేటెస్ట్ గ్లామర్ లుక్ కి నెటిజన్లు మైమరచిపోతున్నారు. బొద్దుగా ఉంటూ హాట్ నెస్ తో కిల్లింగ్ లుక్స్ ఇస్తోంది. కసిగా చూస్తున్న చూపులతో సోనాక్షి కుర్రాళ్ళకి దిమ్మతిరిగే షాక్ ఇస్తోంది. ఏకంగా సెమీ న్యూడ్ గా కూడా సోనాక్షి మతిపోగొట్టే ఫోజులు ఇస్తూ గ్లామర్ విస్ఫోటనం సృష్టిస్తోంది. 

59

సోనాక్షి సిన్హా కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ గా కనిపిస్తూనే ఉంది. వెండితెరపై ట్రెడిషనల్ గా, మోడ్రన్ గా కనిపిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సోనాక్షి అందాలకు దాసోహం కానీ అభిమానులు ఉండరు. లైఫ్ స్టైల్ ఆసియా కోసం సోనాక్షి ఇలా కలర్ ఫుల్ డ్రెస్సుల్లో మెరుపులు మెరిపించింది. 

69

సోనాక్షి సిన్హా వయసు ప్రస్తుతం 34 ఏళ్ళు. దీనితో ఆమె పెళ్లి గురించి కూడా వార్తలు వస్తున్నాయి.  త్వరలో సోనాక్షి పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకే ఆమె కోడలిగా వెళ్ళబోతున్నట్లు బిటౌన్ మీడియా కోడై కూస్తోంది.

79

బంటి సచ్ దేవ్ అనే వ్యక్తిని సోనాక్షి వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సచ్ దేవ్ సెలెబ్రెటీలకు మేనేజర్ గా వ్యవహరిస్తుంటారు. స్కూల్ లో ఉన్నప్పుడే తాను సచ్ దేవ్ ప్రేమలో పడ్డట్లు సోనాక్షి గతంలో ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి తెలిపింది.  

89

సోనాక్షి రీసెంట్ గా దాహాడ్ అనే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ లో నటించింది. పోలీస్ అధికారిగా సోనాక్షి అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. సోనాక్షి సిన్హా లేడీ పోలీస్ అధికారిగా మాస్ గా నటించి మెప్పించింది. 

99

ఇక ఈ సిరీస్ లో విలన్ గా తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ విలక్షణ నటన అందించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: స్టార్‌ హీరోయిన్‌కి సెట్‌లోనే నో చెప్పిన శోభన్‌ బాబు.. హీరోయిన్ల విషయంలో ఇంత స్టిక్ట్ గానా?
Recommended image2
చిరంజీవి సినిమాతో టాప్ లోకి దూసుకెళ్లిన క్రేజీ హీరోయిన్.. నెక్స్ట్ ఛాన్స్ ఆమెదే, టాప్ 6 నటీమణులు వీళ్ళే
Recommended image3
Mokshagna Teja: కొడుకు మోక్షజ్ఞ విషయంలో రిస్క్ చేస్తున్న బాలకృష్ణ.. అందుకే హీరోగా ఎంట్రీ డిలే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved