స్నేహారెడ్డి టు ఉపాసన...చీరలో గ్లామర్ ఒలకబోసి స్టార్స్ వైఫ్స్

First Published Dec 2, 2020, 3:27 PM IST

స్టార్ హీరో భార్యలకు ఉండే గుర్తింపు అంతా ఇంతా కాదు. వాళ్లకు, సినిమాకు ఎటువంటి సంబంధం లేకపోయినా మీడియా వాళ్ళను ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. వాళ్ళ గ్లామర్ ను కెమెరాలో బంధించడానికి సిద్ధంగా ఉంటారు. మన స్టార్ హీరో భార్యలు కూడా హీరోయిన్స్ గ్లామర్ కి ఏమాత్రం తక్కువ కాదు. కొందరు స్టార్ హీరోల భార్యలు శారీలలో ఇరగదీశారు. వాళ్లెవరో చూసేద్దామా..

ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి మొదట ఉన్నారు. స్టార్ హీరోయిన్ గ్లామర్ కి ఏమాత్రం తగ్గని అందం, శరీరాకృతి కలిగివుండే స్నేహా రెడ్డి, చాలా ట్రెండీగా ఉంటారు.

అల్లు అర్జున్ పక్కన స్నేహారెడ్డిని చూసిన ఎవరికైనా ఆమెకు సినిమా నేపథ్యం లేదంటే నమ్మలేరు. అలాంటి స్నేహా రెడ్డి శారీలో మరింత గ్లామర్ ఒలక బోస్తున్నారు.

ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాకు చాలా దూరం. వేదికలపై, వేడుకలలో కూడా లక్ష్మీ ప్రణతి పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు.

లక్ష్మీ ప్రణతి అందంలో మాత్రం అద్భుతం అనాలి. కేవలం సాంప్రదాయ దుస్తులలో కనిపించే లక్ష్మీ ప్రణతి చీరలో చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు.

ఇక ఈ కోవలోకి వస్తారు మరో స్టార్ వైఫ్ ఉపాసన కొణిదెల. బిజినెస్ విమెన్ గా దూసుకుపోతున్న ఉపాసన, ఎక్కువగా ట్రెండీగా ఉండడానికి ఇష్టపడతారు. ఐతే చీరలో కూడా ఉపాసన చాలా గ్లామర్ గా ఉంటారు.

80-90లలో సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా ఉన్న నాగార్జున సతీమణి అమల అప్పట్లో ట్రెండీ పాత్రలు చేసే వారు. అలాంటి అమల పెళ్లి తరువాత సాంప్రదాయ వస్త్రధారణ వైపు మళ్లారు. అమల శారీలో అద్భుతం అని చెప్పాలి.

కోలీవుడ్ హీరో కార్తీని పెళ్లి చేసుకుంది రంజిని చిన్న స్వామి. స్టార్ కుటుంబానికి కోడలిగా వెళ్లిన రంజిని అందంలో హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదు. శారీలో రంజిని మరింత అందంగా ఉంటారు.

నాచురల్ స్టార్ నాని భార్య అంజనా పింక్ శారీలో అందంగా ముస్తాబై కనిపించారు. 2012లో ఒక్కటైన ఈ జంట ఐదేళ్లు డేటింగ్ లో ఉన్నారు. వీరికి అర్జున్ ఒక అబ్బాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?