MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పింక్ శారీలో సిరి హనుమంత్ ని చూశారా.. మెస్మరైజ్ చేస్తున్న జబర్దస్త్ యాంకర్ ఫోజులు 

పింక్ శారీలో సిరి హనుమంత్ ని చూశారా.. మెస్మరైజ్ చేస్తున్న జబర్దస్త్ యాంకర్ ఫోజులు 

యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన సిరి హనుమంత్ ఇప్పుడు బుల్లితెరపై సూపర్ క్రేజ్ ఉన్న సెలెబ్రెటీగా మారిపోయింది. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి ప్రధాన కంటెస్టెంట్ గా ఆకర్షించింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 06 2024, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన సిరి హనుమంత్ ఇప్పుడు బుల్లితెరపై సూపర్ క్రేజ్ ఉన్న సెలెబ్రెటీగా మారిపోయింది. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి ప్రధాన కంటెస్టెంట్ గా ఆకర్షించింది. ఆ సీజన్ లో సన్నీ విజేతగా నిలిచాడు. ఆమె స్నేహితుడు షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. సిరి టాప్ 5 కి చేరుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బిగ్ బాస్ 5తో సిరికి మరింత పాపులారిటీ దక్కింది. ముక్కుసూటిగా మాట్లాడుతూ తన ధైర్యాన్ని సిరి చాటుకుంది. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే నటిగా కూడా రాణిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 6లో సిరి ప్రియుడు శ్రీహాన్ రన్నరప్ సాధించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా సిరి, శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు. 

37

అయితే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ కావడంతో అనేక రూమర్లు వినిపించాయి. సిరి.. షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండడం వల్లే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది అనే ప్రచారం కూడా జరిగింది. అయితే సిరి ప్రస్తుతం యాంకర్ గా, నటిగా అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం సిరి హనుమంత్ జబర్దస్త్ షోకి యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. 

47

అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో ఆ అవకాశం సిరికి దక్కింది. సినిమాల్లో బిజీ కావడం, మరికొన్ని కారణాలతో అనసూయ జబర్దస్త్ కి దూరమైంది. సిరి ప్రస్తుతం జబర్దస్త్ లో అనసూయ లేని లోటు తీరుస్తోంది. 

57

జబర్దస్త్ యాంకర్ గా ఎవరు వచ్చినా కామెడియన్స్ తో కలసి పోయి కామెడీ పండించాలి. చిన్నపాటి రొమాన్స్ కూడా చూస్తూనే ఉన్నాం. గతంలో సుధీర్, రష్మీ బుల్లితెరపై ఎలా అలరించారో తెలిసిందే. 

67

ప్రస్తుతం సిరి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతోంది. జబర్దస్త్ కమెడియన్లు సిరి పై సరదాగా పంచ్ లు వేస్తున్నారు. అప్పుడప్పుడూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఆమెపై పడుతున్నాయి. 

77

తాజాగా సిరి హనుమంత్ పింక్ శారీ, గ్రీన్ బ్లౌజ్ ధరించిన  ఫోటో షూట్ చేసింది. సిరి ఈ ఫోజులు వయ్యారాలు ఒలకబోస్తూ యువతని ఆకర్షిస్తోంది. చూడముచ్చటగా ఉన్న సిరి ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Recommended image2
Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి
Recommended image3
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved