MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • వయసుచ్చిందో లేదో మనసు పారేసుకున్నారు... టీనేజ్ లోనే ప్రేమలో పడ్డ హీరోయిన్స్ వీరే!

వయసుచ్చిందో లేదో మనసు పారేసుకున్నారు... టీనేజ్ లోనే ప్రేమలో పడ్డ హీరోయిన్స్ వీరే!

ఈ స్టార్ హీరోయిన్స్ టీనేజ్ లోనే ప్రేమలో పడ్డట్లు ఒప్పుకున్నారు. తమ మనసు చిన్న వయసులోనే చేజారిందని చెప్పుకొచ్చారు. ఈ లిస్ట్ లో శృతి హాసన్, కియారా, నిధి వంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 07 2022, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Star Heroines

Star Heroines


ప్రేమకు వయసు లేదంటారు. అది ఎప్పుడు ఎవరిపైకి మళ్లుతుందో చెప్పలేం. వయసొచ్చాక అమ్మాయిలు కలలు కనడం స్టార్ట్ చేస్తారు. తమ యువరాజు ఇలా ఉండాలి అంటూ ఊహల్లో విహరిస్తూ ఉంటారు. కులం-మతం, పేద-గొప్ప, చిన్న-పెద్ద అనే తారతమ్యాలు లేకుండా ప్రేమ చిగురిస్తుంది. కాగా కొందరు హీరోయిన్స్ చిన్న వయసులోనే ప్రేమలో పడ్డట్లు ఒప్పుకున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

స్టార్ కిడ్ శృతి హాసన్ మొదటి  ప్రేమ స్కూల్ లో మొదలైందట. 15 ఏళ్ల ప్రాయంలో ఆమె ఒక అబ్బాయిని ఎంతగానో ఇష్టపడిందట. టీనేజ్లో ఆ కుర్రాడిపై మనసు కలిగిందని శృతి ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. 
 

38

కాగా శృతి పరిశ్రమకు వచ్చాక కొన్ని ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నారు. హీరో సిద్ధార్థ్, ధనుష్ లతో ఆమె ఎఫైర్స్ నడిపారన్న వాదనలు ఉన్నాయి. ఇక అధికారికంగా లండన్ కి చెందిన మైఖేల్ కోర్ల్సే తో కొన్నాళ్ళు శృతి రిలేషన్ నడిపారు. ప్రస్తుతం ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో సహజీవనం చేస్తున్నారు. 

48


టీనేజ్లో ప్రేమలో పడ్డ మరొక హీరోయిన్ కియారా అద్వానీ. ఇంటర్ చదివే రోజుల్లో తన క్లాస్ మేట్ ని కియారా ప్రేమించిందట. ఆ విషయంలో ఇంట్లో తెలిసి పేరెంట్స్ కట్టడి చేశారట. ఎలాగైనా అతడిని కలవాలని కంబైన్ స్టడీ కోసం ఫ్రెండ్ దగ్గరకు వెళుతున్నానని అబద్దం చెప్పి రహస్యంగా కలిసేదట. 

58

ఇక ఇండస్ట్రీకి వచ్చాక ఆమె సిద్ధార్థ్ మల్హోత్రాతో ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. షేర్షా మూవీలో కియారా, సిద్ధార్థ్ కలిసి నటించారు. కొద్ది రోజుల్లో వివాహం చేసుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. 
 

68

స్టార్ యాంకర్ కమ్ నటి అనసూయ ప్రేమ మొదలైంది టీనేజ్లోనే. అనసూయ ప్రేమ చాలా స్వచ్ఛమైంది కూడా. మొదటి చూపులో నచ్చినవాడినే పెళ్లి చేసుకుంది. ఇంటర్లో ఒక ఎన్ సి సి క్యాంపులో భరద్వాజ్ తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఏళ్ల తరబడి అనసూయ-భరద్వాజ్ లవ్ స్టోరీ నడిచింది. చివరకు పెద్దవాళ్ళను ఒప్పించి వివాహం చేసుకుంది.

78


హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రేమ విషయంలో మరింత తొందర పడింది. ఆమె ఏకంగా 4వ తరగతిలోనే ఒకరిని ఇష్టపడిందట. ఈ విషయాన్ని నిధి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కొన్నాళ్ళు నిధి క్రికెటర్ కే ఎల్ రాహుల్ ఎఫైర్ నడిపినట్లు సమాచారం. 

88

ఢిల్లీ బ్యూటీ తాప్సికి ఫస్ట్ లవ్ 9వ తరగతిలో అయ్యిందట. 14ఏళ్ల వయసులో ఒక అబ్బాయిని ఇష్టపడినట్లు తాప్సి ఒప్పుకున్నారు. ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ లో వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: అన్నపూర్ణ స్టూడియోస్ చేతిలో క్రేజీ సినిమాలు, ఇది నాగ్ ప్లాన్ కాదు.. ఆ మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా
Recommended image2
NTR: తల్లిదండ్రుల కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం ఏంటో తెలుసా, అందుకే బాలయ్యకి అంత ఇష్టం
Recommended image3
Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved