MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డింపుల్ హయతి ఇంట్లో అపరిచితులు, వెంటాడి తరిమిన కుక్క, పోలీసులు రంగంలోకి దిగడంతో..

డింపుల్ హయతి ఇంట్లో అపరిచితులు, వెంటాడి తరిమిన కుక్క, పోలీసులు రంగంలోకి దిగడంతో..

డింపుల్ హయతి ఇంట్లో మరో కొత్త సంఘటన చోటు చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో డింపుల్ హయతి నివాసం ఉంటోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 26 2023, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరోయిన్ డింపుల్ హయతి, ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే మధ్య వివాదం సంచలనంగా మారింది. పార్కింగ్ ప్రదేశంలో డింపుల్ హయతి.. రాహుల్ హెగ్డే కారుని కాలుతో తన్నడం, దురుసుగా ప్రవర్తించినట్లు రాహుల్ కారు డ్రైవర్ కేసు నమోదు చేయగా ఇది వివాదంగా మారింది. ఇరువురు తమ తమ వాదనలని వినిపిస్తున్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాను ఎలాంటి తప్పు చేయలేదని. అమ్మాయిని కాబట్టి కావాలనే టార్గెట్ చేస్తున్నారు అని డింపుల్ హయతి వాదిస్తోంది. తన లాయర్ తో వాదనలు వినిపిస్తోంది. అయితే ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి. 

36

ఈ వివాదం మరిచిపోక ముందే డింపుల్ హయతి ఇంట్లో మరో కొత్త సంఘటన చోటు చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో డింపుల్ హయతి నివాసం ఉంటోంది. ఆమె నివాసం ఉంటున్న ఫ్లాట్ లోకి ఇద్దరు అపరిచిత వ్యక్తులు ప్రవేశించే ప్రయత్నం చేశారు.   

46

అక్కడ ఉన్న పనిమనిషి ఆ ఇద్దరినీ వెంబడించే ప్రయత్నం చేసింది. కుక్క కూడా వారిద్దరిని లిఫ్ట్ వరకు తరిమిందట. వెంటనే 100 కి డయల్ చేయడంతో జూబ్లీ హిల్స్ పోలీసులు రంగంలోకి దిగి ఆ అపరిచితులని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిలో రాజమండ్రికి చెందిన వారుగా గుర్తించారు. వారిలో సాయిబాబా అనే వ్యక్తి, శృతి అనే అమ్మాయి ఉన్నారు. 

56

తామిద్దరం డింపుల్ హయతి అభిమానులం అని.. ఇటీవల జరిగిన సంఘటన వల్ల ఆమెని పరామర్శించేందుకు వచ్చినట్లు పోలిసుల విచారణలో తెలిపారు. వారిద్దరూ అనుమానాస్పద వ్యక్తులు కాదని పోలీసులు భావించడంతో డింపుల్ హయతికి సమాచారం ఇచ్చి విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

66

ఖిలాడీ, రామబాణం లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా డింపుల్ కి ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆ రెండు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీనితో డింపుల్ హయతి తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతలో పోలీస్ అధికారితో వివాదంలో చిక్కుకుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Srinivasa Mangapuram 5 Days Collections: శ్రీనివాస మంగాపురంకి షాకింగ్‌ కలెక్షన్లు.. మహేష్‌ అన్న కొడుక్కి ఇది ఊహించలేం
Recommended image2
Newtons 3rd Law 4 Days Collections: సుమంత్‌ మూవీకి దారుణమైన కలెక్షన్లు.. కనీసం హీరో రెమ్యూనరేషన్‌ కూడా రాలేదా?
Recommended image3
Chiranjeevi: 1 టూ 10 చిరంజీవి అయితే బాలయ్య 11..కానీ అది మెగాస్టార్ రేంజ్ కాదు, అన్నీ పిచ్చి సినిమాలే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved