MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగువైన టాప్‌ అందాలతో కేకపెట్టిస్తున్న శివాత్మిక రాజశేఖర్‌.. స్టార్‌ కిడ్‌ని ఇలా చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

బిగువైన టాప్‌ అందాలతో కేకపెట్టిస్తున్న శివాత్మిక రాజశేఖర్‌.. స్టార్‌ కిడ్‌ని ఇలా చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

స్టార్ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ గ్లామర్‌ ఫోటో షూట్లు, తన సినిమా అప్‌డేట్లు పంచుకుంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అయితే అప్పుడప్పుడు హాట్‌ డోస్‌ నెటిజన్లకి బోనస్‌ గా లభిస్తుంటుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 07 2022, 07:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సహజమైన అందాలకు కేరాఫ్‌గా నిలిచే శివాత్మిక (Shivathmika Rajashekar) తాజాగా మరోసారి అభిమానులకు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. బిగువైన ఎద అందాలను ఆవిస్కరించింది. ఉప్పొంగే టాప్‌ అందాలతో మత్తెక్కించే పోజులిచ్చింది. లేటెస్ట్ గా పంచుకున్న ఈ అమ్మడి గ్లామర్‌ ఫోటోలు కుర్రాళ్లకి పిచ్చెక్కించేలా ఉండటం విశేషం. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

శివాత్మిక తన స్కార్ఫ్‌ ని పక్కకి జరిపి మరీ టాప్‌ షో చేసింది. కిల్లింగ్‌ పోజులతో నెటిజన్ల మతిపోగొడుతుంది. నెట్టింట రచ్చ లేపుతుంది. ఈ నేచురల్‌ బ్యూటీ నయా గ్లామర్‌ విందుకు కుర్రాళ్లు మత్తెక్కిపోవడం గమనార్హం. ప్రస్తుతం శివాత్మిక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

38

శివాత్మిక నేచురల్‌ బ్యూటీగా పాపులర్‌ అయ్యింది. ఆమె మేకప్‌ లేకుండానే చాలా సార్లు సోషల్‌ మీడియాలో కనిపిస్తుంటుంది. ఒరిజినల్ అందాలను డేర్‌గా ఆవిష్కరిస్తూ అభిమానులను అలరిస్తుంది. ఈ అమ్మడిలేని డేర్‌నెస్‌కి వాళ్లంతా ఫిదా అవుతుంటారు. శివాత్మికలోని నిజాయితీని ఇష్టపడుతున్నారు. అందుకే ఈ బ్యూటీకి సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ ఉంటుందని చెప్పొచ్చు. 
 

48

ఇటీవల శివాత్మిక `ఆకాశం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఇది ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు మరోసినిమాతో రాబోతుంది. `పంచతంత్రం` సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇది ఈ నెల 9న విడుదల కానుంది.  బ్రహ్మానందం, కలర్‌ స్వాతి, రాహుల్‌ విజయ్‌ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఐదు కథలను ఆవిష్కరించే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శివాత్మిక ఎలా అలరించబోతుందనే ఆసక్తి నెలకొంది. 

58

శివాత్మిక రాజశేఖర్‌ `దొరసాని` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే ఆకట్టుకుందీ బ్యూటీ. దొరసాని పాత్రలో ఒదిగిపోయింది. ఆనంద్‌ దేవరకొండకి, తనకు, దర్శకుడికి అది తొలి చిత్రం. అయినా మంచి ప్రశంసలందుకుంది. కానీ కమర్షియల్‌గా సత్తా చాటలేకపోయింది. 

68

ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుందీ స్టార్‌ కిడ్‌. ఈ చిత్రంపైనే చాలా ఆశలు, అంచనాలు పెట్టుకుంది. అయితే ఇందులో ఆమె మెయిన్‌ లీడ్‌ కాదు, కథలో ఓ జంట మాత్రమే. దీంతో సక్సెస్‌ క్రెడిట్‌ కూడా ఆమెకి దక్కడం కష్టమే. 
 

78

మరోవైపు కృష్ణవంశీ రూపొందించే `రంగమార్తాండ`లోనూ కీలక పాత్రలో కనిపించబోతుంది శివాత్మిక. ఈ చిత్రం కూడా ఈ నెలలోనే విడుదల కానుందని సమాచారం. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. మరి ఎప్పుడు వస్తుందనేది సస్పెన్స్ నెలకొంది. 
 

88
shivathmika Rajashekar

shivathmika Rajashekar

సినిమాలు పక్కన పెడితే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది శివాత్మిక. తరచూ తన గ్లామర్‌ ఫోటోలు, మేకప్‌ లేని ఫోటోలు పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. ఇన్‌ స్టాలో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Recommended image2
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved