MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha: అందాలన్నీ బయట పెడుతూ సమంత పెను విస్ఫోటనం.. ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్ ట్రీట్

Samantha: అందాలన్నీ బయట పెడుతూ సమంత పెను విస్ఫోటనం.. ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్ ట్రీట్

ఇప్పుడు సమంత సినిమాల పరంగానే కాదు..  ఫోటో షూట్స్ తో కూడా బిజీగా మారిపోయింది. తాజాగా సమంత షేర్ చేస్తున్న పిక్స్ చూస్తే అభిమానులు ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయం. అంతలా సమంత గ్లామర్ హీట్ పెంచేసింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 07 2022, 10:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా నటించేందుకు సామ్ రెడీ అవుతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయింది. క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి సరైన స్పందన రాలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సమంత నటించిన అసలైన చిత్రాలు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. పాన్ ఇండియా మూవీ 'యశోద' ఆగస్టులో రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే పౌరాణిక చిత్రం శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 

38

ఇటీవల సమంత సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ లో సమంతకు ఉన్న క్రేజ్ అలాంటిది. చైతో బ్రేకప్ తర్వాత సమంతపై ఫ్యాన్స్ లో ఫోకస్ పెరిగింది. ఇప్పుడు సమంత సినిమాల పరంగానే కాదు..  ఫోటో షూట్స్ తో కూడా బిజీగా మారిపోయింది. 

48

తాజాగా సమంత షేర్ చేస్తున్న పిక్స్ చూస్తే అభిమానులు ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయం. అంతలా సమంత గ్లామర్ హీట్ పెంచేసింది. సమంత తాజాగా పీకాక్ మ్యాగజైన్ కోసం కళ్ళు చెదిరేలా అందాలు ఆరబోసింది. 

 

58

పురి విప్పిన నెమలిలా సమంత అందాలన్నీ చూపిస్తూ గ్లామర్ విస్ఫోటనం సృష్టిస్తోంది. చాలా రోజుల తర్వాత సమంత ఈ స్థాయిలో అందాలు ప్రదర్శించడం ఇదే తొలిసారి. మెరూన్ కలర్ డ్రెస్ లో సమంత పిచ్చెక్కించేలా ఫోజులు ఇస్తోంది. 

68

క్లీవేజ్ అందాలు, నడుము సొగసు చూపిస్తూ సమంత రెచ్చిపోయింది అనే చెప్పాలి. సమంత అందాలు చూస్తూ నెటిజన్లు మైమరచిపోతున్నారు. సెలెబ్రిటీలు తమన్నా, శ్రియ శరన్ లు సైతం సమంత అందానికి ఫిదా అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. 

78

ఏది ఏమైనా సమంత ఫోటో షూట్ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా సమంత నుంచి త్వరలో భారీ చిత్రాలు రాబోతున్నాయి. అందులో ఒకటి పాన్ ఇండియా మూవీ యశోద. థ్రిల్లర్ అంశాలతో ఈచిత్రం తెరకెక్కుతోంది. 

88

మరొక చిత్రం గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన పౌరాణిక చిత్రం శాకుంతలం. ఈ చిత్రం దుష్యంతుడు, శకుంతల ప్రేమ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సమంత అందాల దేవతలా కనిపిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
Recommended image2
Alia Bhatt Movies: అలియా భట్ కెరీర్ లో టాప్ 5 బిగ్గెస్ట్ హిట్స్ ఇవే.. మొదటిది మన తెలుగు సినిమానే
Recommended image3
Toxic Cast Fees: టాక్సిక్ స్టార్ల రెమ్యూనరేషన్స్, యశ్‌కు 50 కోట్లు.. మరి కియారా, నయన్ ఎంత తీసుకున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved