MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ యాడ్ లో నటించను... సాయి పల్లవి షాకింగ్ నిర్ణయం..

ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ యాడ్ లో నటించను... సాయి పల్లవి షాకింగ్ నిర్ణయం..

కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా ఓ ప్రముఖ కంపెనీ ప్రకటనలో నటించేందుకు నటి సాయి పల్లవి రిజెక్ట్ చేయం ప్రస్తుతం హాట్ టాపక్ గా మారింది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 09 2024, 01:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సినీ ప్రముఖులు  ఎవరైనా సరే నటించడం మాత్రమే కాకుండా .. రకరకాల మార్గాల్లో సంపాదిస్తున్నారు. అందులో వాణిజ్య ప్రకటనలు కూడా భాగమే. వాటి ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. బ్యూటీ ప్రొడక్ట్స్, శీతల పానీయాల నుంచి పొగాకు ఉత్పత్తులు.. ఆల్కాహాల్ ఉత్పత్తుల కు కూడా బ్రాండ్స్ గా ఉన్నారు స్టార్స్.  సెలబ్రిటీలు రకరకాల ప్రకటనల్లో నటిస్తున్నారు. కోట్లకు పడగలెత్తితే అందులో నటించేందుకు చాలా మంది నటీనటులు సిద్ధంగా ఉన్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

స్వచ్ఛమైన శాఖాహారులైన  యాక్టర్స్ కొంత మంది.. మాంసాహారాన్ని కూడా ప్రమోట్ చేయడానికి వెనకాడటం లేదు. డబ్బులు మాత్రమే  చూసుకుంటున్నారు కొందరు. అంతే కాదు బాలీవుడ్ నటులైతే.. ఏకంగా..  హానికరమైన పొగాకు ప్రకటనలలో పోటీ పడ్డారు. వాటిని చూసి వారి అభిమానులు కూడా కొని వాడుకుంటున్నారు. ఈ విషయంలో తీవ్ర విమర్షలు కూడా ఫేస్ చేస్తున్నారు స్టార్స్. 

 

35

కొంత మంది అలా ఉంటే.. మరికొంత మంది మాత్రం.. ఎన్ని కోట్లు ఇచ్చినా.. అటువంటి వాటిలోనటిచం అని చెప్పేస్తున్నారు. వారిలో నటి సాయి పల్లవి ఒకరు. 2019లో, తమ కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్‌లో నటించమని ప్రముఖ కాస్మెటిక్ క్రీమ్ తయారీ కంపెనీ అతన్ని సంప్రదించింది. ఆ యాడ్‌లో నటించేందుకు సాయి పల్లవికి 2 కోట్లు ఇస్తానని బేరం కూడా జరుగుతోంది. ఇదంతా వినని సాయి పల్లవి.. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఇందులో నటించను అంటూ తిరస్కరించింది.
 

45

నటి సాయి పల్లవి సినిమాల్లో మరియు నిజ జీవితంలో మేకప్ లేకుండా సహజంగా కనిపించడానికి ఇష్టపడుతుంది సాయి పల్లవి. అంతే కాకుండా ఆమె డాక్టర్ కావడంతో  కాస్మెటిక్ ఉత్పత్తుల వల్ల చర్మానికి కలిగే నష్టాల గురించి బాగా తెలుసు. అందుకే ఓ కాస్మోటిక్ కంపెనీ ఓ అడ్వర్టైజ్‌మెంట్‌లో నటించమని ఆమెను సంప్రదించగా.. తిరస్కరించిందట సాయి పల్లవి. 
 

55

ఇక సినిమాల విషయంలో కూడా అంతే.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా ఆఫర్ వచ్చినా సరే.. కథ మొత్తం విని నచ్చితేనే నటిస్తుంది నేచురల్ బ్యూటీ. హీరో డామినేషన్ ఉన్న కథలు, హీరోయిన్ కు యాక్టింగ్ స్కోప్ లేకుండా.. గ్లామర్ వరకే పరిమితం అయిన సినిమాలు ఆమె చేయ్యనే చేయ్చదు. హీరోయిన్లు అంటే గ్లామర్ డాల్స్ మాత్రమే కాదు అని ఆమె అభిప్రాయం. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే ఏవి ఉన్నా.. వదిలిపెట్టదు సాయి పల్లవి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టి బర్త్ డే సెలెబ్రేషన్స్.. భార్య పిల్లలతో ఇలా, వైరల్ పోటోస్
Recommended image2
Akhil Akkineni: అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే..
Recommended image3
అయోధ్యలో భూమి కోసం మిడ్ నైట్ అమితాబ్ ఫోన్, ధర చెప్పిన వెంటనే రూ.15 కోట్లు బదిలీ..ఏం ప్లాన్ వేశావయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved