MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Ruhani Sharma: బెడ్ పై బిగుతైన అందాలతో రుహానీ శర్మ విస్ఫోటనం.. హాట్ స్ట్రక్చర్ తో కేక పెట్టించే ఫోజులు

Ruhani Sharma: బెడ్ పై బిగుతైన అందాలతో రుహానీ శర్మ విస్ఫోటనం.. హాట్ స్ట్రక్చర్ తో కేక పెట్టించే ఫోజులు

పెర్ఫామెన్స్ పరంగా మంచి మార్కులు వేయించుకున్న రుహాణి శర్మ ప్రస్తుతం గ్లామర్ పరంగా కూడా అదరగొడుతోంది. యంగ్ బ్యూటీ రుహాని శర్మ 'చిలసౌ' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 23 2022, 10:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పెర్ఫామెన్స్ పరంగా మంచి మార్కులు వేయించుకున్న రుహాణి శర్మ ప్రస్తుతం గ్లామర్ పరంగా కూడా అదరగొడుతోంది. యంగ్ బ్యూటీ రుహాని శర్మ 'చిలసౌ' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. సినిమాల్లో గ్లామర్ రోల్స్ కోసం రుహాని శర్మ సోషల్ మీడియాలో వేదికగా హాట్ ఫోజులకు తెర లేపింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రస్తుతం Ruhani Sharma సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. నటిగా నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లే ఆఫర్ రుహానికి ఇంకా దక్కలేదు. దీనితో క్రేజ్ పెంచుకునేందుకు రుహాని సోషల్ మీడియాని ఎంచుకుంది. 

37

గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో రుహాని జోరు చూస్తుంటే రోజు రోజు ఆమె అందం రెట్టింపు అవుతోందనిపిస్తోంది. 

47

తాజాగా రుహాని శర్మ ఇంస్టాగ్రామ్ లో కుర్రాళ్ళు హృదయాలు చిత్తయ్యే హాట్ క్లీవేజ్, ఎద సోయగాలతో రెచ్చిపోయింది.  బెడ్ పై బిగుతైన డ్రెస్ లో తన హాట్ స్ట్రక్చర్ చూపిస్తూ రుహానీ శర్మ ఇచ్చిన ఫోజులు మతి పోగొట్టే విధంగా ఉన్నాయి. 

 

57

బెడ్ పై చిరునవ్వులు చిందిస్తూ రుహానీ శర్మ మెస్మరైజ్ చేస్తోంది. చిలిపి పిల్లగా కనిపిస్తూనే అందాలన్నీ వడ్డిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో రుహానీ శర్మ గ్లామర్ షో ఎక్కువైంది. రుహనీ శర్మ ఇంస్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ని చేరుకుంది. ఈ సందర్భంగా సంతోషంతో ఈ పిక్స్ ని పోస్ట్ చేసింది. 

67

రుహని శర్మ చివరగా శ్రీనివాస్ అవసరాల నటించిన నూటొక్క జిల్లాల అందగాడు చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆశించిన మేరకు సక్సెస్ కాలేదు. 

 

77

రుహాని తదుపరి యంగ్ హీరో కార్తికేయ సరసన నటించబోతోంది. టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved