MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిన్న ముడిపై భారం వేసి టూ మచ్ బోల్డ్ గా రుహాని శర్మ, తెగింపులో ఇది నెక్స్ట్ లెవల్.. బ్రా అయినా ఉందా లేదా!

చిన్న ముడిపై భారం వేసి టూ మచ్ బోల్డ్ గా రుహాని శర్మ, తెగింపులో ఇది నెక్స్ట్ లెవల్.. బ్రా అయినా ఉందా లేదా!

సోషల్ మీడియాలో క్రమంగా రుహనీ శర్మని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 27 2023, 08:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సోషల్ మీడియాలో క్రమంగా రుహనీ శర్మని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం రుహాని మరిన్ని ఆఫర్స్ కోసం అందాలు ఆరబోస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ప్రస్తుతం రుహాని శర్మ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. నటిగా నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లే ఆఫర్ రుహానికి ఇంకా దక్కలేదు. దీనితో క్రేజ్ పెంచుకునేందుకు రుహాని సోషల్ మీడియాని ఎంచుకుంది. 

39

గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో రుహాని జోరు చూస్తుంటే రోజు రోజు ఆమె అందం రెట్టింపు అవుతోందనిపిస్తోంది. 

49

తాజాగా రుహాని శర్మ ఇంస్టాగ్రామ్ లో కుర్రాళ్ళు హృదయాలు కొల్లగొట్టేలా హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది.అందాల ఆరబోతలో రుహాని శర్మ శృతి మించుతోంది అనే చెప్పాలి. తెగించి మరీ బోల్డ్ గా ఫోజులు ఇస్తోంది. తాజాగా గ్రీన్ టాప్ లో ఆమె చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో విధ్వసం సృష్టిస్తోంది. 

59

చిన్న ముడిపైనే భారం వేసి గ్రీన్ టాప్ ని ఎద పరువాలకి అడ్డుగా పెట్టుకుంది. కానీ కుర్రాళ్లకి కంటిమీద కునుకు లేకుండా ఆ అందాలు కనిపిస్తున్నాయి. కొందరు నెటిజన్లు కనీసం బ్రా అయినా ఉందా లేదా అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. 

69

కొంటె కోరికలు ఎక్కువగా ఉన్నాయేమో.. రుహాని ఈ రేంజ్ లో రెచ్చిపోతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి హాట్ ఫోజులతో యువతకి క్రష్ గా మారుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. 

79

కుర్రాళ్లని కవ్వించే విధంగా ఉన్న ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జీన్స్, గ్రీన్ టాప్ ధరించి అల్ట్రా స్టైలిష్ గా ఫోజులు ఇస్తూ రుహాని తన పరువాలతో గిలిగింతలు పెడుతోంది. 

89

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రుహాని ఇలాంటి స్టన్నింగ్ ఫోజులతో అందరిని తన వైపు తిప్పుకుంటోంది. రుహని శర్మ చివరగా శ్రీనివాస్ అవసరాల నటించిన నూటొక్క జిల్లాల అందగాడు చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆశించిన మేరకు సక్సెస్ కాలేదు. 

99

ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించే చిత్రంలో రుహాని నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మంచి అవకాశం దక్కితే గ్లామర్ ఒలకబోసేందుకు కూడా రుహని రెడీగా ఉంది.  

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sharvari Wagh: చేసింది 5 సినిమాలే, అయినా 15 కోట్ల లగ్జరీ ఇల్లు.. ఆల్ఫా బ్యూటీ ఆస్తుల గురించి తెలిస్తే షాకే
Recommended image2
Highest Paid Actress: నయనతార, సమంతని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరంటే
Recommended image3
Kotha Malupu Review: `కొత్త మలుపు` మూవీ రివ్యూ.. సింగర్‌ సునీత కొడుకు సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved