MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టైగర్ నాగేశ్వరరావు సెట్స్ లో రేణు దేశాయ్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫొటోస్ ఇవిగో

టైగర్ నాగేశ్వరరావు సెట్స్ లో రేణు దేశాయ్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫొటోస్ ఇవిగో

నటి రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ లో నెమ్మదిగా వేగం పెంచుతోంది. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన పిల్లల బాగోగులు చూసుకుంటున్న సంగతి తెలిసిందే.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 04 2022, 07:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటి రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ లో నెమ్మదిగా వేగం పెంచుతోంది. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన పిల్లల బాగోగులు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. పెళ్ళికి ముందు రేణు దేశాయ్ బద్రి, జానీ లాంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల రేణు దేశాయ్ దర్శకురాలిగా కూడా అదృష్టం పరీక్షించుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

బుల్లితెరపై కూడా అడుగు పెట్టింది. కానీ వెండి తెరపై మెరిసి చాలా కాలమే అవుతోంది. తాజాగా రేణు దేశాయ్ నటిగా కీలక పాత్రలో నటిస్తోంది. ఒక క్రేజీ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పైకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ చిత్రం మరేదో కాదు.. మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వర రావు. 

36

దీనితో రవితేజ చిత్రంలో రేణు దేశాయ్ పాత్ర ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా టైగర్ నాగేశ్వర రావు చిత్ర యూనిట్ రేణు దేశాయ్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా.. చిత్ర యూనిట్ సెట్స్ లోనే సెలెబ్రేషన్స్ చేశారు. రేణు దేశాయ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో రవితేజ పాల్గొనలేదు కానీ..ఇతర చిత్ర యూనిట్ పాల్గొన్నారు. 

46

రేణు దేశాయ్ తన పుట్టినరోజుని చాలా సంతోషంగా జరుపుకుంది. చిత్ర యూనిట్ రేణు దేశాయ్ చేత కేక్ కట్ చేయించారు. రేణు దేశాయ్ తరచుగా తన పిల్లలకి సంబంధించిన విశేషాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. 

56

రేణు దేశాయ్ నేడు 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. దీనితో అభిమానులు, సెలెబ్రిటీలు ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. రేణు దేశాయ్ ఇకపై మరిన్ని చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నారు. 

66
Renu Desai

Renu Desai

టైగర్ నాగేశ్వర రావు చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. వంశి అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర లాంచ్ కి మెగాస్టార్ చిరంజీవి, కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అతిథులుగా హాజరైన సంగతి తెలిసిందే. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: కూతురి గురించి గేమ్ ఛేంజర్ నటి ఎమోషనల్ పోస్ట్.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!
Recommended image2
Cannes 2026: రెడ్ కార్పెట్‌పై అలియా నుంచి అదితి వరకు.. భర్తకు విడాకులిచ్చి అక్కడ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ
Recommended image3
Soundarya: 12 మంది హీరోలు వద్దన్న మూవీ..సౌందర్య సినిమా ఫ్లాప్ అయినా రికార్డుల్లో మాత్రం తోపు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved