MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్లీవేజ్‌ అందాలతో మళ్లీ రెచ్చిపోయిన రష్మిక.. శ్రీవల్లిని ఇలా చూస్తే కుర్రాళ్లకి దేత్తడే.. ట్రీట్‌ అదిరింది..

క్లీవేజ్‌ అందాలతో మళ్లీ రెచ్చిపోయిన రష్మిక.. శ్రీవల్లిని ఇలా చూస్తే కుర్రాళ్లకి దేత్తడే.. ట్రీట్‌ అదిరింది..

నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ లో తన హవా కొనసాగిస్తోంది. తక్కువ టైంలోనే రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jun 29 2022, 07:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ లో తన హవా కొనసాగిస్తోంది. తక్కువ టైంలోనే రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఛలో చిత్రంలో Rashmika Mandanna అల్లరి వేషాలు, క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. వెంటనే 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో రష్మిక క్రేజ్ పాదరసంలా దూసుకుపోయింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. 

36

రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంచుకుంటున్నారు. 

46

రష్మిక తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. చీరకట్టులో రష్మిక మరింత అందంతో వెలిగిపోతోంది. ట్రెండీ డ్రెసుల్లో హాట్ గా కనిపించే రష్మిక చీర కట్టులో అందానికే అందం అనిపిస్తోంది. రెడ్ శారీ, స్లీవ్ లెస్ బౌజ్ లో రష్మిక క్లీవేజ్ అండీలు ఆరబోస్తూ మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇస్తోంది. బాడీని హరివిల్లులా వంచుతూ మెస్మరైజ్ చేస్తోంది. 

56

రష్మికని ఇలా చూస్తే కుర్రాళ్ళు పులుపెక్కిపోవడం ఖాయం. నేను చూడడం లేదని ఓ పులుపెక్కిపోతన్నవట కదా అంటూ పుష్ప చిత్రంలో రష్మిక చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. రష్మిక గ్లామర్ కు సోషల్ మీడియాలో కుర్రాళ్లు కూడా పుష్ప రాజ్ లు అవుతున్నారు. 

66

రష్మిక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'Pushpa' చిత్రంలో నటించింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఎప్పటిలాగే రష్మిక తన గ్లామర్ తో ఈ మూవీలో ఆకట్టుకుంది. పుష్ప పార్ట్ 2 కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Youtuber Shanmukh Jaswanth: పెళ్లైన మూడు రోజులకే హాస్పిటల్ లో, సెలైన్ తో షణ్ముఖ్ జస్వంత్, స్టార్ యూట్యూబర్ కు ఏమయ్యింది?
Recommended image2
Obsession: అబ్సెషన్‌ ఇండియా కలెక్షన్లు చూసి డైరెక్టర్ షాక్.. 7 కోట్ల సినిమాకి రూ. 2240 కోట్ల కలెక్షన్లు
Recommended image3
OG2: ఓజీ 2 కథ ఇదే, సుజీత్‌కి డేట్స్ ఇచ్చేసిన పవన్‌.. ఈ సారి ఎంత ఊహించుకున్నా తక్కువే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved