- Home
- Entertainment
- టాప్ విప్పేసి రష్మిక టెంప్టింగ్ పోజులు.. హాట్ థైస్ చూపిస్తూ బీచ్ వెంట రచ్చ చేస్తున్న నేషనల్ క్రష్
టాప్ విప్పేసి రష్మిక టెంప్టింగ్ పోజులు.. హాట్ థైస్ చూపిస్తూ బీచ్ వెంట రచ్చ చేస్తున్న నేషనల్ క్రష్
నేషనల్ క్రష్, పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా గ్లామర్ షో విషయంలో దూకుడు పెంచుతున్న విషయం తెలిసిందే. ఆమె తరచూ ఇలాంటి హాట్ ఫోటో షూట్లతో నెటిజన్లని ఆకట్టుకుంటుంది.

రష్మిక మందన్నా(Rashmika Mandanna) బీచ్ వెంట ఎంజాయ్ చేస్తుంది. బీచ్ అందాలను తిలకిస్తూ ట్రెండీ వేర్‌లో కనువిందు చేస్తుంది. పొట్టి దుస్తులేసుకుని అందాల విందు చేస్తుంది. టాప్ విప్పేసి మరీ తన టాప్ అందాలు, పొట్టి దుస్తుల్లో హాట్ థైస్‌ని చూపిస్తూ కనువిందు చేస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రష్మిక మందన్నా(Rashmika Mandanna Hot Photos) ఈ గ్లామర్ ఫోటోలను పంచుకుంది. ఇందులో స్టయిలీష్ లుక్‌లో మరింతగా కట్టిపడేస్తుంది రష్మిక. ప్రస్తుతం ఈ ఫోటోలను రష్మిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకోగా అవి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూ నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి.
ఈ సందర్బంగా ఓ అదిరిపోయే పోస్ట్ పెట్టింది రష్మిక. తాను నెంబర్లు మార్చడం నాకు తెలియదు. కానీ ఎప్పటికీ బోర్ తెప్పించను అని పేర్కొంది రష్మిక. ఈ లెక్కన తాను గేమ్ ఛేంజరో, కాదో తనకు తెలియదని, తాను మాత్రం ఎప్పుడూ ఆడియెన్స్ ని, అభిమానులను ఎంజాయ్ చేస్తూనే ఉంటానని పేర్కొంది. అందులో ఓరకంగా గ్లామర్ షో కూడా భాగమే అని చెప్పొచ్చు.
రష్మిక మందన్నా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలెంట్, అందం, కాలం కలిసొస్తే ఎవ్వరైనా ఊహించిన స్థాయికి చేరుకోవచ్చనే దానికి రష్మిక మందన్నా ఉదాహరణగా చెప్పొచ్చు. అందుకు ఆమె జర్నీనే నిదర్శనంగా చెప్పాలి. చలాకీతనం, వేగం, టాలెంట్ ఆమె సొంతం అందుకే శాండల్ వుడ్ నుంచి బాలీవుడ్ వరకు చేరుకుందీ భామ.
కేవలం కొన్ని భాషలకే పరిమితం కాకుండా `పుష్ప` చిత్రంతో ఆమె పాన్ ఇండియాస్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం మరిన్ని పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తుంది. మున్ముందు మరింత ఉన్నత స్థాయికి ఆమె చేరుకోబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హాలీవుడ్ స్థాయికి వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు సినీ విశ్లేషకులు.
ఇక కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన రష్మిక మందన్నా తెలుగులోకి `ఛలో` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత `గీత గోవిందం` సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాలతో స్టార్ హీరోయిన్ అయ్యింది. `డియర్ కామ్రేడ్`, `దేవదాసు`, `ఆడవాళ్లు మీకు జోహార్లు` వంటి చిత్రాలు పరాజయం చెందినా, అవి తన కెరీర్‌పై ఏమాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయాయి.
ఇటీవల `సీతారామం` చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది రష్మిక మందన్నా. మరోవైపు ఇప్పుడు `పుష్ప2`తో రాబోతుంది. అలాగే తమిళంలో విజయ్‌తో `వారసుడు` చేస్తుంది. హిందీలో ఇటీవల `గుడ్‌బై` సినిమా చేసింది. కానీ ఇది పరాజయం చెందింది. మరోవైపు అక్కడ రణ్‌బీర్ కపూర్‌తో `యానిమల్` సినిమా చేస్తుంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంతో భారీ హిట్ కొట్టేందుకు సిద్ధమవుతుంది రష్మిక మందన్నా.