- Home
- Entertainment
- రష్మిక కాదు క్రష్మిక అంటున్న ఫ్యాన్స్..జపాన్ లో మామూలు రచ్చ కాదుగా, ఇక ప్రతి ఏడాది అంటూ మాటిచ్చేసింది
రష్మిక కాదు క్రష్మిక అంటున్న ఫ్యాన్స్..జపాన్ లో మామూలు రచ్చ కాదుగా, ఇక ప్రతి ఏడాది అంటూ మాటిచ్చేసింది
నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది.

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది.
ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది.
ఛలో చిత్రంలో రష్మిక మందన అల్లరి వేషాలు, క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. వెంటనే 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో రష్మిక క్రేజ్ పాదరసంలా దూసుకుపోయింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.
రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంచుకుంటున్నారు. ఇటీవల రష్మిక గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది. బాలీవుడ్ ఈవెంట్స్ లో రష్మిక ఎక్కువగా పొట్టి బట్టల్లో దర్శనం ఇస్తోంది. ఫలితంగా ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటోంది.
రష్మిక ఇటీవల డీప్ ఫేక్ వీడియో ద్వారా చేదు అనుభవం ఎదుర్కొంది. ఆ సమయంలో చిత్ర పరిశ్రమలో ప్రముఖులు ఆమెకి మద్దతు తెలిపారు. కొందరు ఆకతాయిలు రష్మిక డీప్ ఫేక్ వీడియో సృష్టించి వైరల్ చేశారు. డీప్ ఫేక్ వీడియోలు సెలెబ్రెటీలకు శాపంలా మారాయి.
ప్రస్తుతం రష్మిక పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప చిత్రానికి జపాన్ దేశానికి కనెక్షన్ ఉంది. ఎర్రచందనం అక్రమ రవాణా ఆ దేశానికి కూడా వెళుతున్నట్లు సుకుమార్ పుష్పలో ప్రస్తావించారు. ప్రస్తుతం రష్మిక జపాన్ దేశంలోనే ఉంది. అయితే పుష్ప మూవీ కోసం కాదు. అనిమే అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు రష్మిక జపాన్ వెళ్ళింది. అక్కడ రష్మిక అందాలు ఆరబోత మామూలుగా లేదు. ఓపెన్ షోల్డర్స్డిజైనర్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తోంది. జపాన్ దేశంలో స్వచ్ఛత, పరిశుభ్రత, అక్కడ ప్రజలు రష్మికకి ఎంతగానో నచ్చేశాయి ఇకపై ప్రతి ఏడాది జపాన్ తప్పకుండా వెళతా అని రష్మిక మాట ఇచ్చేసింది. రష్మిక ఫొటోస్ వైరల్ గా మారాయి.