MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమాలతో ఫేమస్ అవుతుందనుకుంటే ఒక్క ఐపీఎల్ మ్యాచ్ తో సూపర్ క్రేజ్..ఆమె బికినీ ఫొటోలతో నెటిజన్లు రచ్చ

సినిమాలతో ఫేమస్ అవుతుందనుకుంటే ఒక్క ఐపీఎల్ మ్యాచ్ తో సూపర్ క్రేజ్..ఆమె బికినీ ఫొటోలతో నెటిజన్లు రచ్చ

ఒక్క ఐపీఎల్ మ్యాచ్ వల్ల ఓవర్ నైట్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది రమ్య పసుపులేటి. గురువారం రోజు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉప్పల్ స్టేడియం లో మ్యాచ్ జరిగింది. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : May 03 2024, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

23 ఏళ్ళ యంగ్ బ్యూటీ రమ్య పసుపులేటి టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా రాణించే ప్రయత్నం చేస్తోంది. కొన్ని చిన్న చిత్రాల్లో ఆమెకి అవకాశాలు దక్కుతున్నాయి. మైల్స్ ఆఫ్ లవ్, కమిట్మెంట్ లాంటి చిత్రాల్లో నటించింది. మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అనే చిత్రం త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రమ్య పసుపులేటి తెలుగు అమ్మాయే. తన క్యూట్ అండ్ హాట్ లుక్స్ తో ఆకర్షిస్తున్నప్పటికీ రమ్యకి ఇంకా సరైన గుర్తింపు లభించలేదు. కానీ ఒక్క ఐపీఎల్ మ్యాచ్ వల్ల ఓవర్ నైట్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది రమ్య పసుపులేటి. గురువారం రోజు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉప్పల్ స్టేడియం లో మ్యాచ్ జరిగింది. 

37

అత్యంత ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ జట్టు చివరి బాల్ కి విజయం సాధించింది. అయితే మ్యాచ్ ఆధ్యంతం కెమెరా మెన్ రమ్యని చూపిస్తూ ఉన్నారు. రమ్య మ్యాచ్ ని చూస్తూ గెంతులేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె క్యూట్ లుక్స్ కి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఎక్కడ చూసినా రమ్య దృశ్యాలే వైరల్ అవుతున్నాయి. 

47

అంతే కాదు రమ్య నటించిన చిత్రాలని, ఆమె బికినీ ఫోటోలని కూడా నెటిజన్లు వైరల్ చేస్తుండడం విశేషం. రమ్య ఇలా ఎస్ ఆర్ హెచ్ మ్యాచ్ లో కనిపించడం వల్ల ఆమె నటిస్తున్న తదుపరి చిత్రం మారుతీ నగర్ సుబ్రహ్మణ్యంకి కావలసినంత పబ్లిసిటీ లభించింది. ఈ చిత్రంలో ఇటీవల ఓ సాంగ్ రిలీజ్ అయింది. 

57

మేడం సార్ మేడం అంతే అంటూ సాగే ఈ పాటలో రమ్య బికినిలో మెరిసింది. ఈ సాంగ్ లో రమ్య పసుపులేటి.. అల్లు అర్జున్ చిత్రాల్లో హీరోయిన్ల తరహా గెటప్పులలో కనిపించి అలరించింది. 

67

డీజే చిత్రంలో పూజా హెగ్డే లాగా స్విమ్మింగ్ పూల్ నుంచి వస్తున్నట్లు.. దేశముదురులో హన్సిక లాగా కాషాయ వస్త్రాలు ధరించి.. పుష్ప లో శ్రీవల్లిలాగా ఈ సాంగ్ లో రమ్య పసుపులేటి రచ్చ చేసింది. ఇకపై రమ్య కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ అని ఫిక్స్ అయిపోవచ్చు. 

77

కొందరు నెటిజన్లు అయితే రమ్య పసుపులేటి గోల్డెన్ లెగ్ వల్లే హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది అని కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్ కి రావాలని రిక్వస్ట్ చేస్తున్నారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya Bharadwaj: పుష్పరాజ్ స్పెర్మ్ కౌంట్ 1 ఔట్ ఆఫ్ 10.. అనసూయ పోస్ట్ దుమారం..అర్జున్ రెడ్డి, సాలార్, ధృవ కౌంట్ ఎంతంటే?
Recommended image2
Srikanth Nagothi: ఎవరీ శ్రీకాంత్ నాగోతి? కలర్స్ స్వాతి ప్రేమలో ఎలా పడ్డాడు? రెండో పెళ్లికి కారణం ఏంటి?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోతో షర్ట్ ఉతికించిన సూరజ్-కాంచన సంతోషం-సుమిత్ర కోసం తండ్రి హోమం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved