MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • RRR లో ఆర్జీవీకి నచ్చిన సీన్ ఏంటో తెలుసా.. వర్మ టేస్టే వేరు..

RRR లో ఆర్జీవీకి నచ్చిన సీన్ ఏంటో తెలుసా.. వర్మ టేస్టే వేరు..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 24 2022, 02:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రాంచరణ్, ఎన్టీఆర్ లని జక్కన్న ప్రజెంట్ చేసిన విధానం అదుర్స్. బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జనాలు నీరాజనాలు పట్టారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
RRR Movie

RRR Movie

ఇక అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆర్ఆర్ఆర్ చిత్రానికి అప్లాజ్ లభిస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రం థియేటర్స్ లో రిలీజైనప్పుడు చాలా మంది హాలీవుడ్ వాళ్ళు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ ఓటిటిలోకి కూడా వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం నాన్ ఇంగ్లీష్ మూవీగా అగ్ర స్థానంలో నిలిచింది.   

36

ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఇండియన్ ప్రముఖ దర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా తన కామెంట్స్ తో వార్తల్లో నిలిచే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తెరక్కించిన 'కొండా' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వర్మ ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి మాట్లాడారు. 

46

పుష్ప, RRR, KGF లలో ఒక చిత్రాన్ని ఎంచుకోవాల్సి వస్తే ఈ మూవీని ఎంచుకుంటారు అని ప్రశ్నించగా వర్మ ఆర్ఆర్ఆర్  అంటూ సమాధానం ఇచ్చారు. ఇక ఆర్ఆర్ఆర్ నచ్చిన సన్నివేశం ఏంటి అని ఎవరినైనా అడిగితే రాంచరణ్ ఎంట్రీ గురించి కానీ, ఎన్టీఆర్ ఎంట్రీ గురించి కానీ, ఇంటర్వెల్ సీన్ గురించి కానీ, క్లైమాక్స్ గురించి కానీ చెబుతారు. కానీ వర్మ క్రియేటివ్ డైరెక్టర్ కదా.. ఆయన టెస్ట్ వేరు. 

 

56

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ భుజాలపై రాంచరణ్ కూర్చుని ఇద్దరూ చేసే ఫైట్ తనకి బాగా నచ్చింది అని, ఇన్నోవేటివ్ గా అనిపించినట్లు వర్మ తెలిపారు. బ్రిటిష్ వారు రామరాజుని బంధించి ఉండగా.. భీమ్ వచ్చి తప్పించే సీన్ అది. ప్రీ క్లయిమాక్స్ లో వచ్చే ఆ సీన్ బాగా ఆకట్టుకుంది. 

66

వర్మ మాట్లాడుతూ తానైతే మల్టి స్టారర్ చిత్రాలు తెరకెక్కించలేను అని అన్నారు. ఇద్దరు హీరోలని హ్యాండిల్ చేయడం తనకు సాధ్యం కాదని అన్నారు. గురువారం విడుదలైన కొండా చిత్రానికి క్రిటిక్స్, ప్రేక్షకుల నుంచి ఆశించిన టాక్ రావడం లేదు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved