MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • తెలుగు సినిమాలపై రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్.. అందుకే చేయట్లేదంటూ క్లారిటీ!

తెలుగు సినిమాలపై రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్.. అందుకే చేయట్లేదంటూ క్లారిటీ!

రెండేండ్లుగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడటం లేదు. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 04 2022, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) కొన్నేండ్లు దుమ్ములేపింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ అగ్రస్థాయి హీరోయిన్లలో చేరిపోయింది. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. ఎప్పటి నుంచో మధ్య మధ్యలో హిందీ సినిమాల్లో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. గతేడాది నుంచి పూర్తిగా నార్త్ లోనే పాతుకుపోయింది. ఫలితంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
 

36

దీంతో రకుల్ అభిమానులు కాస్తా అప్సెట్ అవుతున్నారు. మళ్లీ తెలుగు సినిమాల్లో నటించేదెప్పుడంటూ సోషల్ మీడియా వేదికన రకుల్ ను ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్టార్ హీరోయిన్ తాజాగా స్పందించింది. ఎందుకు ఇక్కడ సినిమాలు చేయడం లేదో తెలిపింది.
 

46

ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడిన రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగులో సరైన సినిమాలు రావడం లేదని.. అందుకే నటించడం లేదని తెలిపింది. తెలుగు ప్రేక్షకులంటే తనకూ ఎప్పుడూ ప్రత్యేకమైన అభిమానం ఉంటుందని చెప్పుకొచ్చింది.
 

56

తాను ప్రస్తుతం ముంబైలో ఉండటంతో తెలుగు ఆడియెన్స్ ను చాలా మిస్ అవుతున్నట్టు కూడా చెప్పింది. ఇప్పటికీ తెలుగు సినిమాల్లో నటించాలని ఉందంది. ఇక బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలతో అలరించింది. అయితే వాటి ఫలితాలు సానుకూలంగా లేకపోయాయి.

66

బాలీవుడ్ లో రకుల్ కు ఫ్లాప్స్ రావడంతో.. మళ్లీ సౌత్ వైపే మొగ్గు చూపనుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే తమిళ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఇండియన్ 2’లో రకుల్ నటిస్తోంది. ఈ మూవీతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందని అభిమాను ఆశిస్తున్నారు.  

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రేడియో జాకీ నుంచి బిగ్ బాస్ హౌస్.. స్టేజీ మీద అదరగొట్టిన నిజామాబాద్ కుర్రాడు
Recommended image2
Srishti Vyakaranam: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి తండ్రితో తిట్లు, మోడలింగ్ లో సత్తా చాటిన సృష్టి..
Recommended image3
Shalini Damera: అభిజీత్‌తో షూస్‌ తుడిపించుకొని ఏకంగా బిగ్‌ బాస్‌ 10 హౌజ్‌లో తిష్ట.. షాలిని దామెర లెక్క వేరే లెవల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved