- Home
- Entertainment
- ఒంటిపై కొంగు జరిపి పరువాల ఎత్తులు చూపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. పండగ పూట మినీ బ్లౌజ్‌లో హాట్ ట్రీట్
ఒంటిపై కొంగు జరిపి పరువాల ఎత్తులు చూపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. పండగ పూట మినీ బ్లౌజ్‌లో హాట్ ట్రీట్
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ తన సోషల్ మీడియా అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఉగాది పండుగ సందర్భంగా మతిపోయే ట్రీట్ ఇచ్చింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇందులో మినీ బ్లౌజ్‌లో, లెహంగా వోణీల మెరిసింది. అయితే కొంగు పక్కకు జరిపి హాట్ ట్రీట్ ఇచ్చిందీ హాట్ హీరోయిన్. తన పరువాల ఎత్తులు చూపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది.
ఉగాది పండుగ సందర్భంగా రకుల్ ఇలాంటి హాట్ షో చేయడంతో ఇప్పుడు ఈ అమ్మడి గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు ఉగాది కొత్త సంవత్సరం. ట్రెడిషనల్ లుక్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. కానీ అందుకు భిన్నంగా పొదుపు బట్టల్లో కనిపిస్తూ షాకిచ్చింది. కానీ ఫ్యాన్స్ మాత్రం సందర్భం ఏదైనా అందాల విందుకి మాత్రం పండగ చేసుకుంటున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లోకి వెళ్లాక అందాల జోరు పెంచింది. ఆమె గ్లామర్ షో చేస్తూ వరుసగా ఫోటో షూట్లు చేస్తుంది. అంతేకాదు అందాల ఆరబోతకి గేట్లు ఎత్తేస్తూ రెచ్చిపోయి స్కిన్ షో చేస్తుంది. ఆ అందాల దాడిలో భాగంగానే ఇప్పుడు మరోసారి విజువల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పొచ్చు.
ఇక రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో బిజీ హీరోయిన్ అయిపోయింది. ఆమె గతేడాది ఏకంగా ఐదు సినిమాలతో మెరిసింది. విజయాలు దక్కలేదు కానీ, అవకాశాలు మాత్రం క్యూ కడుతున్నాయి. కమర్షియల్ హీరోయిన్‌గా చేస్తుండటంతో పాత్రతో సంబంధం లేకుండా, సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా రాణిస్తుంది. ఆఫర్లని అందుకుంటుంది.
రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది `ఛత్రివాలి` సినిమాలో మెప్పించింది. ఈ చిత్రంలోని ఆమె పాత్రకి మంచి ఆదరణే దక్కింది. ప్రస్తుతం ఈ బ్యూటీ `మేరి పత్ని కా రీమేక్`, `అయలాన్`, ఇండియన్ 2`వంటి చిత్రాల్లో నటిస్తుంది. అయితే గతంతో పోల్చితే కొత్త ఆఫర్ల విషయంలో కొంత జోరు తగ్గినట్టుగానే కనిపిస్తుంది. మరి ఈ బ్యూటీ కెరీర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.